వాలంటీర్లకు వందనం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.. ఎంపికైన వారి జాబితా ఇదే

వాలంటీర్లకు వందనం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.. ఎంపికైన వారి జాబితా ఇదే

ప్రతి ఏటా గ్రామ వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఏడాది కూడా వరుసగా మూడో విడత వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వాలంటీర్లను మూడు కేటగిరీలలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2, 33,719 మంది వాలంటీర్స్ కు 243.34 కోట్ల నగదు పురస్కారాలను జమ చేసింది. సేవా మిత్రా , రత్న , సేవా వజ్ర క్యాటగిరీలలో వాలంటీర్లను సత్కరించనున్నారు. పది రోజులపాటు ఈ సన్మాన కార్యక్రమం కొనసాగుతుంది.

ఇప్పటివరకు జిల్లాల వారీగా ఈ అవార్డులకు ఎంపికైనటువంటి వాలంటీర్ల జాబితాను మీరు కింది ఈ లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page