ఆంధ్ర ప్రదేశ్ లో నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 63.42 లక్షల మందికి ఈ నెల పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్స్
ఈసారి బ్యాంకులకు వార్షిక లెక్కల సెలవు మరియు ఆదివారం వచ్చిన కారణంగా ఏప్రిల్ 1 మరియు 2 తేదీలలో పెన్షన్ అమౌంట్ అందలేదని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 7 వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రకటించింది.
ఇక ఏప్రిల్ 3 వ తేదీనే సచివాలయాల ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. వీటిని ఈరోజే డ్రా చేసి ఆ తర్వాతనే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మేరకు సి ఎఫ్ ఎం ఎస్ నుంచి ఈరోజు డబ్బులు వస్తాయని ప్రభుత్వం సచివాలయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక పెన్షన్ పంపిణీ సంబంధించి ముఖ్యమైన లింక్స్
• 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐚𝐩𝐩 2.6, 𝐑𝐁𝐈𝐒 2.9.5,
• 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒
• 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
అన్ని లింక్స్ కింది పేజీలో కలవు. వాలంటీర్స్ మరియు సంబంధిత సచివాలయ సిబ్బంది డౌన్లోడ్ చేసుకోగలరు.
Leave a Reply