ఏపి లో రాష్ట్రవ్యాప్తంగా టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 1538 పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయనున్న 10.59 లక్షలమంది గ్రాడ్యుయేట్స్/టీచర్స్.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
584 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
ఓట్ వేసే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు
ఓటు వేసే పూర్తి విధానం
ఎమ్మెల్సీ ఎన్నికలు సంబందించి పోటీ చేస్తున్న అభ్యర్థులు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Studybizz టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి click here
Leave a Reply