ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న 42 ఏళ్ల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితి పెంపు కేవలం ఈ మెగా డిఎస్సి కి మాత్రమే వర్తిస్తుందని ఉత్పరులలో స్పష్టం చేసింది. ఈ వయో పరిమితికి కట్ ఆఫ్ తేదీని 2024 జూలై 1గా నిర్ణయించింది
Leave a Reply