ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి ‘ పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు. త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు లేదా 15000 చొప్పున ఐదేళ్లలో మొత్తం 75000 ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసింది.
One response to “మహిళలకు గుడ్ న్యూస్…త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు”
It’s good for Kapu women but what about remaining cast ladies. Give this opportunity for Not only kapu remaining ladies also.