అమ్మ ఒడి పథకానికి సంబంధించి నిధులను పలు విడతలలో లబ్దిదారుల ఖాతాల్లోకి జమ ప్రభుత్వం జమ చేసింది.
అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి payment details ను సచివాలయం ఉద్యోగుల లాగిన్ లో అప్డేట్ చేయడం జరిగింది.
Path to Download Ammavodi Payment Report
NBM Portal -> WEA/WWDS/DA/WEDPS login -> NBM reports -> R1.7 “Jagananna Ammavodi 2023 -MIS report” నందు payment వివరాలు కూడా update చేయడం జరిగింది.
NOTE
SC Intermediate Students
- Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.
- కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
- ఒక తల్లికి, Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.
ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ
- 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.
- 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు “ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో” అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.
ఇక అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ లింక్ మరియు ప్రాసెస్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
Follow us on Telegram for regular updates
Leave a Reply