Amma Vodi – Revised Guidelines 2022

Amma Vodi – Revised Guidelines 2022

అమ్మ ఒడి సంబంధించి ముఖ్యమైన సూచనలు

Beneficiaries are hereby requested to adhere the following guidelines to get the benefits of the scheme.

2022 అమ్మ ఒడి నిభందనలు – Amma Vodi Scheme 2022 New Guidelines

నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ ఆఖరు వరకు 75 శాతం హాజరు తప్పనిసరి గా ఉండాలి.

● కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి.

 ● విద్యార్థి, తల్లి ఒకే హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఉండాలి. ఈ విషయాన్నీ వాలంటీర్ వద్ద తమ యాప్ ద్వారా నిర్దారించుకోవాలి

 ● విద్యార్థి ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాలి. సదరు వాలంటీరు వద్ద విద్యార్థి, తల్లి పేరు, వయసు వివరాలు సరిచూడాలి. సరిలేనిచో ekyc తీసుకొని వాలంటీర్ వాటిని సరి చేస్తారు

 ● బ్యాంకు ఖాతా.. ఆధార్‌కు లింక్‌ అయిందో లేదో చూడాలి.

 ● ఆధార్‌ నంబరుతో వాడే చరవాణి [Mobile] లింకై ఉండాలి.

 ● బ్యాంకు ఖాతా మనుగడలో [Active] ఉంచాలి.

● కొత్త బియ్యం కార్డు ఉండాలి.

● పది ఎకరాలు మించి మెట్ట, 3 ఎకరాలు మించి మాగాణి ఉండరాదు

● ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎన్‌పీసీఐ [NPCI] చేయించాలి. ఆధార్ సీడింగ్ అనగా చివరగా డీబీటీ కొరకు లబ్ధిద్దరులు ఏ బ్యాంక్ ని ఐతే ఎంచుకుంటారో అందులోనే అమౌంట్ పడుతుంది. ఆ బ్యాంక్ అమ్మఒడి బ్యాంక్ ఒకటే అయి ఉండాలి. మీ బ్యాంక్ లో సంప్రదించండి.

ఆధార్ లో కొత్త జిల్లాలు అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి కాదు.

1. మీ విద్యుత్ వినియోగం [ electricity bill ] వివరాలు తెలుసుకోండి:

అమ్మఒడి పథకానికి 300 యూనిట్లు ప్రతి నెల మించరాదు

2. మీ ఆధార్ తో బ్యాంక్ లింక్ స్టేటస్ చెక్ చేయండి

మీ ఆధార్ తో బ్యాంక్ లింక్ చేయు విధానం

3. మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ చివరి 3 అంకెలు చెక్ చేయండి

4. మీ పాతరేషన్ కార్డు తో కొత్త రైస్ కార్డు నంబర్ వివరాలు ఇలా పొందండి

Click here to Share

One response to “Amma Vodi – Revised Guidelines 2022”

  1. Amma Vodi to be Launched on June 21 – Government Schemes Updates StudyBizz

    […] click here for all Amma Vodi 2022 Guidelines […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page