Amma Vodi Reverification list can be downloaded here using district and school ID
అమ్మ ఒడి పథకం సంబంధించి మీ జిల్లా స్కూల్ ID ద్వారా తాత్కాలిక రివెరిఫికేషన్/Ineligible లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి
Note: If your name is showing in reverification list even if you are eligible then please raise grievance in your sachivalayam
NOTE: మీకు స్కూల్ ఐడీ తెలియకపోతే మీ స్కూల్ ద్వారా తెలుసుకోవచ్చు లేదంటే మీ గ్రామ వాలంటీర్ వద్ద ఉండే beneficiary outreach app ద్వారా తెలుసుకోవచ్చు
గమనిక : NPCI ఇన్యాక్టివ్ ఉన్న లబ్ధిదాబ్ధిరులందరూ మీ ఆధార్ ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయుట కొరకు సంబధిత బ్యాంక్ శాఖను సంప్రదించవలసిందిగా అభ్యర్థించడమైనది
Disclaimer: This is only temporary list available. Actual eligible or ineligible latest lists are available in your respective Grama Ward Secretariats. Any discrepancy w.r.to the temporary lists cannot be treated as confirmed or final. This is solely for the reference of the beneficiaries.
Leave a Reply