రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. నవరత్నల్లో భాగమే ఈ పథకం. ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తుంది.పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అమ్మఒడి స్కీమ్ కింద రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15 వేలు జమ అవుతాయి.
అమ్మ ఒడి 2023-24 పథకానికి సంబంధించి ప్రభుత్వం నిదులను విడుదల చేసింది అయితే అనివార్య కారణాల చేత అవి ఆలస్యం అయ్యాయి. మరియు కొంత మందికి పేమెంట్ ఫెయిల్ అయ్యాయి. అటువంటి వారికీ తిరిగి ద్వైవార్షిక చెల్లింపులలోను ప్రభుత్వం అమౌంట్ జమ చేసింది.
అమ్మ ఒడి 2023-24 పథకానికి సంబంధించి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి మరియు ద్వైవార్షిక చెల్లింపులు పెండింగ్ ఉన్న వారికి నిన్నటితో (21-09-2023) పేమెంట్స్ పూర్తి చెయ్యడం జరిగింది.
ఇక అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ లింక్ మరియు ప్రాసెస్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
Follow us on Telegram for regular updates
Leave a Reply