Amma Vodi Payment status link has been enabled to check the payment success or failure status and corresponding remarks
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ లింక్ విడుదల . కింది లింక్ ద్వారా లబ్ధిదారులు తల్లి యొక్క ఆధార్ ఉపయోగించి అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు .
ఇందుకోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వండి
Read all steps before clicking the below link
Step 1 :
అన్ని స్టెప్స్ చదివిన తరువాత లబ్ధిదారులు ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి
Step 2 :
పై లింక్ లో Type దగ్గర Aadhar ID ఎంచుకోండి . Aadhar ID ఎంచుకుంటే ఆధార్ తో సెర్చ్ చేయవచ్చు
Step 3 :
Scheme దగ్గర Jagananna Amma Vodi అని ఎంచుకోండి. తరువాత UID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి
Step 4:
చివరగా Get Details పైన క్లిక్ చేసి వివరాలు పొందవచ్చు
స్టేటస్ లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది . లేదంటే Status లో fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది
Leave a Reply