Amma Vodi పెండింగ్ లబ్ధిదారులకు చివరి అవకాశం

Amma Vodi పెండింగ్ లబ్ధిదారులకు చివరి అవకాశం

అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈకేవైసి పూర్తికాని కారణం చేత అమౌంట్ పడని వారికి రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశాన్ని కల్పించింది.

Amma Vodi ఈ కేవైసీ పెండింగ్ ఉన్నవారికి లాస్ట్ చాన్స్

అమ్మ ఒడి 2023 పేమెంట్ ఇప్పటికే అందరికీ ప్రాసెస్ చేయడం జరిగింది. కొంత ఆలస్యంగా ప్రారంభమైనటువంటి పేమెంట్స్ నెలరోజుల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొంతమంది ఇంకా ఈ కేవైసీ పూర్తి కాని కారణంగా అమౌంట్ పొందలేదు.

అటువంటివారు వెంటనే సచివాలయంలో సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆ విధంగా పూర్తి చేసిన వారికి ఈ వారంలో అమౌంట్ ప్రాసెస్ చేయడం జరుగుతుందని తెలిపింది.

ఈ కేవైసీ పెండింగ్ జాబితా ఇదే

అమ్మ ఒడి ఈ కేవైసీ గత వారం వరకు పెండింగ్ ఉన్న వారి జాబితా ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ జాబితాలో ఇంకా ఈ కేవైసీ గాని పూర్తిగా ఉన్నట్లయితే వెంటనే సచివాలయంలో పూర్తి చేయించుకోవాలి

Pending జాబితా కొరకు కింది లింక్ పై క్లిక్ చేయండి

Secretariat wise pending list will be shown as below with beneficiary details who who are yet to complete EKC for amma vodi

ఇక అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ లింక్ మరియు ప్రాసెస్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.

Follow us on Telegram for regular updates

Click here to Share

2 responses to “Amma Vodi పెండింగ్ లబ్ధిదారులకు చివరి అవకాశం”

  1. NAGARAJU ROKKAM Avatar
    NAGARAJU ROKKAM

    eKYC Complted Just 4 days back, how many days will be paid amma vodi sir

  2. NAGARAJU ROKKAM Avatar
    NAGARAJU ROKKAM

    eKYC 2 Days back submitted but still now name at Pending eKYC List sir.

You cannot copy content of this page