Amma Vodi Not Credited? అమ్మ ఒడి 2023 24 అమౌంట్ ఇంకా పడలేదా? ఈ డీటైల్స్ మీకోసం

Amma Vodi Not Credited? అమ్మ ఒడి 2023 24 అమౌంట్ ఇంకా పడలేదా? ఈ డీటైల్స్ మీకోసం

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ ను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు తమకు అమౌంట్ పడలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు.  అమ్మ ఒడి అమౌంట్ ఇంకా ఎందుకు పడలేదు అదేవిధంగా ఆన్లైన్ లో పేమెంట్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అనే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.చెక్ చేయండి.

జగనన్న అమ్మఒడి 2023 24 అమౌంట్ పడలేదా?

జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా మీ ఖాతాలో అమౌంట్ పడనట్లయితే కింది కారణాలు అయి ఉండవచ్చు.

ఆలస్యంగా ప్రారంభమైన ఈ కేవైసీ ప్రక్రియ

ఈసారి చాలా తక్కువ సమయం జగనన్న అమ్మఒడి ఈకేవైసీ కోసం ఇవ్వడం జరిగింది. వాలంటీర్ల ద్వారా ఈ కేవైసి అనగా థంబ్  తీసుకునే ప్రక్రియను కేవలం అమ్మ ఒడి ప్రారంభానికి రెండు రోజుల ముందే ప్రారంభించడం జరిగింది. దీనివలన ఇంకా కొంతమంది పేర్లు ఈ కేవైసీ ప్రక్రియకు రాలేదు. ఇందుకు పలు సాంకేతిక కారణాలు మరియు పాఠశాలల నుంచి డేటా రాలేదని ప్రభుత్వం పేర్కొంది.  దీనితో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ విడుదల చేసే సమయానికి చాలామంది ఈ కేవైసీ పూర్తి కాలేదు.

దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరికైతే జగనన్న అమ్మఒడికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ జూన్ 28 తర్వాత పూర్తవుతుందో వారికి జూలై మొదటి వారంలో అమౌంట్ జమ చేయనున్నట్లు తెలిపింది. ఇంకా పేరు రాని వారు మీ వాలంటీర్ ను లేదా సచివాలయం లో సంప్రదించి గ్రీవెన్స్ పెట్టగలరు. అయితే కొందరికి అర్హత ఉన్నా జూన్ 28 కంటే ముందే ఈకేవైసి అయినప్పటికీ అమౌంట్ పడలేదు. అటువంటి వారికి కూడా జూలై 7 లోపు అమౌంట్ పడనుంది.

ఈసారి పది రోజులపాటు జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం

ఇక జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈసారి జూలై 7 వరకు మండల స్థాయిలో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో జూలై 7 వరకు కూడా అమౌంట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మీకు అర్హత ఉండి, జాబితాలో పేరు ఉన్నప్పటికీ అమౌంట్ పడకపోతే జూలై 7 వరకు వేచి చూడాలి.

కొంతమంది పేర్లు సచివాలయంలో ఎటువంటి జాబితాలో రాలేదు

సచివాలయాల వారీగా లబ్ధిదారుల జాబితా మరియు అనర్హుల జాబితా ను అందుబాటులో ఉంచింది. అయితే జాబితాలో అర్హుల మరియు అనర్హుల జాబితాలో తమ పేరు లేదని కొంతమంది లబ్ధిదారులు పేర్కొనడం జరిగింది.

ఇందుకు సంబంధించి సచివాలయం లాగిన్ లో గ్రివెన్స్ అంటే కంప్లైంట్ తీసుకునే ఆప్షన్ను కల్పించడం జరిగింది. అటువంటి లబ్ధిదారులు లేదా ఇంకేదైనా సాంకేతిక సమస్యలు ఉండి మీకు అమ్మఒడి జాబితాలో పేరు లేకపోతే వెంటనే సచివాలయంలో కంప్లైంట్ పెట్టండి

బ్యాంకులకు జూలై 29 న సెలవు దినం మరియు వారాంతం

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకులకు బక్రీద్ పర్వదిన సందర్భంగా జులై 29న సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. అదే విధంగా మధ్యలో శుక్రవారం మినహాయిస్తే తిరిగి శని ఆదివారాలు రావడం జరిగింది. దీంతో కొంత మేర పేమెంట్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఇదే సమయంలో పెన్షన్ పంపిణీ అమౌంట్ ను కూడా బ్యాంకులు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కారణాలు అమ్మ ఒడి పేమెంట్ ప్రాసెసింగ్ పై కొంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఇక జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ మరియు మీరు ఎలిజిబుల్ అవునా కాదా ఇలా చెక్ చేయండి

జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.

ఒకవేళ మీకు అప్లికేషన్ స్టేటస్ లో జూన్ 2023 వద్ద ఎలిజిబుల్ అయి ఉండి, జాబితాలో పేరు ఉండి ఇంకా పేమెంట్ డీటెయిల్స్ లో చూపించకపోతే పైన పేర్కొన్న విధంగా కొంత సమయం వెయిట్ చేయండి లేదా మీ సచివాలయంలో సంప్రదించండి.

కింది లింకు ద్వారా మీరు అమ్మ ఒడికి పేమెంట్ స్టేటస్ ను చెక్ చేయండి

[TS_Poll id=”12″]

Follow us on Telegram for regular updates

Click here to Share

24 responses to “Amma Vodi Not Credited? అమ్మ ఒడి 2023 24 అమౌంట్ ఇంకా పడలేదా? ఈ డీటైల్స్ మీకోసం”

  1. Paila ammaji Avatar
    Paila ammaji

    Amma vodi padaladu

  2. Devapongu chandrika Avatar
    Devapongu chandrika

    Iam not received amma vodi amount

  3. Bhagaban Padhy Avatar
    Bhagaban Padhy

    Still yet ammavodi payment not credited in the account of my wife

  4. Shekhar Avatar
    Shekhar

    Maku Inka Ammavari padaledu

  5. K. Vinod kumar Avatar
    K. Vinod kumar

    Naaku inka amma vadi padaledu aendukani epudu padathaao chepandi plllz

  6. Fathima sultana khanam.m Avatar
    Fathima sultana khanam.m

    Ammo odi Inka raledu too late

  7. Iakkoju Sirisha Avatar
    Iakkoju Sirisha

    Amma vadhi inka raleadhu appudhu vastundhi

  8. BHARGAVI Avatar
    BHARGAVI

    MAKU 26 DATE KI KYC CHESARU INKA AMMAVADI RALEDU . EPUDU CREDIT AVUTHUNDO TELISTE CHEPANDI.

  9. LAKSHMI Avatar
    LAKSHMI

    AMMAVADI INKA RALEDU

  10. Kukati Pushpalatha Avatar
    Kukati Pushpalatha

    Maku inka money raledu

  11. సిద్దం రాజశేఖర్ Avatar
    సిద్దం రాజశేఖర్

    అమ్మ ఒడి డబ్బులు ఇంకా పడలేదు 7వ తారీఖు లోపు పడుతుంది అన్నారు ఇంకా అమౌంట్ పడలేదు నేను కూడా వాలంటీర్ ను

  12. Shaik Avatar
    Shaik

    My kid 10th class unable to attend school, they are asking fees, we joined him in a private school depends on Amma vodi but not yet recieved Amma vodi and my kid not attending Vodi. Button was pressed exactly on time by our beloved CM but money struck in RBI server, even our volunteers, sachivalam staff all are working hard but no use, papam Valli ku server Technology teledu kada.

  13. Radhika Avatar
    Radhika

    Maku 26 th ekyc chesaru kani Inka ammavadi padaledu

  14. Srinivas poduri Avatar
    Srinivas poduri

    maku June 28 mundu. ekyc. Ayyindi kani Inka ammavadi padaledu

  15. N Shivanna Avatar
    N Shivanna

    We not recieved the Amma vodi

  16. Shaik parveen bee Avatar
    Shaik parveen bee

    I have no property s and me and my husband has devivorced in 3years back

  17. BAYANA ADI Lakshmi Avatar
    BAYANA ADI Lakshmi

    మాకు ఇంకా అమ్మ ఒడి పడలేదు వాలంటరీని అడిగితే చెక్ చేసుకోండి అని అంటున్నారు సరిగ్గా రెస్పాన్స్ లేదు ఈ ప్రాబ్లం ఎలా క్లియర్ అయింది పడలేదు ఎందుకని

  18. Venkates Avatar
    Venkates

    In my mother account I will check this website in showing success but amount not credited

    ( website lo amount success ani chupiatundhi kani bank lo credit kaledhu )

    ??????????????????????????

  19. Shaik Ramida Avatar
    Shaik Ramida

    Still Ammavodi Amount not Came to my account …..

  20. Raziya sultana Avatar
    Raziya sultana

    I am not received ammavadi

  21. Prasad Avatar
    Prasad

    Button nokki 5days avuthundi bro dabbulu mathram raledhu.

  22. Gaddigi Sree ramachandra Murthy Avatar
    Gaddigi Sree ramachandra Murthy

    Im checked status of payment Ammavodi. the redsult is showing “Eligibility”. ( In telugu ” arhulu” ) up to now not credited amount to my wifes blank account.please guide me to how to proceed?

  23. Narasimha bisoyi Avatar
    Narasimha bisoyi

    Ammavadi not available

    1. Manjula Avatar
      Manjula

      Ammavodi Inka padaladu status lo Aadhaar not mapping ani vachindi ipudu solve chasukunamu kani amount padaladu

You cannot copy content of this page