అమ్మ ఒడి 2023 నిధులను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే రెండు వారాల వరకు చాలా మందికి అమౌంట్ జమ కాలేదు. ఇటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ వారం పేమెంట్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. జూలై 16 లోపు అందరికీ అమౌంట్ జమ చేస్తామని ప్రకటించింది.
ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేసి రెండు వారాలు దాటుతున్నా అమౌంట్ పడలేదా. ఈ వివరాలు మీకోసం
జమ అవుతున్న అమ్మ ఒడి అమౌంట్
అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు జూలై 16 లోపు అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే అమౌంట్ విడుదల ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వారం పలువురు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరిగింది.
పలు సాంకేతిక కారణాల వలన ఒకేసారి అమౌంట్ విడుదల చేయలేకపోతున్నామని ప్రతిరోజు కొంతమంది లబ్ధిదారులు చొప్పున జూలై 16 లోపు అందరికీ అమౌంట్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాబట్టి అర్హత ఉండి EKYC పూర్తి అయినవారికి జూలై 16 లోపు అమ్మఒడి అమౌంట్ జమ కానుంది.
అమ్మ ఒడి అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా లేదా కింది ఆన్లైన్ పోల్ ద్వారా తెలియజేయండి
[TS_Poll id=”17″]
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్ లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, అమౌంట్ జూలై రెండో వారం అనగా జూలై 16 లోపు విడుదల చేయనున్న ప్రభుత్వం. కాబట్టి వెయిట్ చేయండి లేదా మీ సచివాలయం లో సంప్రదించండి.
Join us on Telegram for regular updates
134 responses to “జమ అవుతున్న అమ్మ ఒడి, జూలై 16 లోపు అందరికీ అమౌంట్ , స్టేటస్ చెక్ చేయండి”
Sir Amma vodi padaledu sir
Maku inka Amma vodi raledhu Sri please help in my inter fezze date in 23th July so please respond on government
Sir Amma vodi padaledu
Amma vodi padaledu sir
Maku inka amma vodi raledhu sir please help in my dhegre fezze date in 20th july so please respond on government
Amma vadi Inka ralydhu sir Inka amount padalydhu
Amma vadi Inka ralaydhu sir Inka amount padalaynatay
Amma vodi padaledu
Jagan anna maku padaledu anna miru pampe amma vodikosam eaduru choosthunam anna ma abbaiki college fig kattali anna plz anna helpmi
నమస్తే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్ గారు
జగన్ అన్న అమ్మ ఒడి
డబ్బు ఉన్న వాళ్లకు పడుతుందా లేక
బీద వాళ్ళకా
ఒకసారి మీరు పంపే అమ్మ ఒడి గురించి అప్డేట్ చెక్ చేయండి సార్ పేదవాడు ఇంకా నిరు పేద కుటుంబం అవుతుంది కానీ పథకాలు ఏమి అందలేదు దయచేసి మీకు మళ్ళీ చెపుతున్న సార్ అమ్మ ఒడి నమ్ముకొని కాలేజ్ కు కూడా వెళ్ళ లేదు ఎందుకంటే నాకు స్తోమత లేదు
బాగా డబ్బు ఉన్న వాళ్లకు అమ్మ ఒడి పంపండి సార్
Sir money Inka padaledhu
Money inka padaledhu
sir
Money Inka padaledhu sir
Maku Inka padaledhu sir
Ammavodi still not resived
Ammavodi still not resived
Ammavodi amount still not received sir
AMOUNT PADALEDU SIR
Ammavodiammountraludu
Maku padaledu sir
Amont padaledu sir
No Money
Amma vodi ammount raledu
Amont padaledu
K.jahanvi amount padaledu
Amont padaledu
అమ్మవడి రాలేదు
Inka padaledu
ఇంకా అమ్మఒడి అమౌంట్ పడలేదు సార్
అమ్మఒడి ఇంకా రాలేదు సార్…
Ammavadi no payment sir
Sir naku 2 years nundi ammavodi padaledu sir
Ammavodi padaledu sir
Ammavodi mathrame kadu jvd kooda padaledu engineering students ki
అమ్మవడి పడలేదు sir
Amma vadi enk padaledu sir
Ammavadi Inka padaledu status lo arhulu Ani vachhinfi
Jagan Mohan Reddy sir అమ్మవాడి ఇంకా పడలేదు సార్
Padaledu
Inka raledu sir
Amount
padaledu
Amnavadi no credit
Amma vodi padaledu sir
Inka padaledhu
Amma vodi amount inka padaledu . ekyc completed list lo eligible chupistundi kani inka amount padaledu
NO CREDIT
అమ్మ ఒడి పడిన తర్వాత నాలుగో పథకాలు అమలు చేయండి సార్ ప్లీజ్ అమ్మబడే పడలేదు పథకాలు ఎలా పడతాయో అర్థం కాలేదు అమ్మ ఒడి పథకం చాలు ఫస్ట్ స్కూల్ ఫీజు కట్టాలి నాలుగు పథకాలు ఆలోచించండి
Amount padaledu sir
Amma vodi enka padaledu
Ammavodi ఎలిజిబుల్ అని చూపిస్తుంది ఇన డబ్బులు పడలేదు డబ్బులు చూడాలంటే అల్ చెక్ చేసుకోవాలి
No money
Tax pay chestene Amma vodi vestamantunaru sir sachivalayam vallu em cheyali tax ki Amma vodiki emina sambandam unda sir chepandi idi crcte na Ela ibandi pettadam
సంబంధం లేదు
Amma vadi enka padaledu sir
అమ్మ ఒడి ఇంకాఇంకా పాడలేదు సర్
అమ్మ వాడి ఇంకా పాడలేదు సర్
No credit
Padaledhu
Eligible ani unna payment status lo success ani chupinchetemledu.
అమ్మ ఒడి ఇంకా పడలేదు sir
Batan nokki 15 days ayindhi ippatiki ammavadi padaledhu
Money vachindi maku today
Amma.vadi.inka padaledhu. Sir
Amma vodi not credited
Amma vodi enka padaledu success 2022-2023 chupisthudi padaledu sir. Eligible ani undhi
Amma vadi inka padaledhu sir madhi Kadapa Jilla proddutur
అమ్మ ఒడి మా అకౌంట్లో పడలేదు సార్
అమ్మ ఒడి పడలేదు సార్
Amma vodi enka padaldu success 2022-2023chupisthundhi padaldu sir. Eligible ani undhi
credit amount 12 june
అమ్మ ఒడి ఇంకా పడలేదు
Inka Amma vadu padaledu sar
E KYC done before 27th but still amount not credited too late
Amma vadi dabulu eankapadaledu
No credit
Amount.
Inka amma vadi padaledhu sar asalu paduthundho ledho kuda theliyadam ledhu
Inka amma vadi padaledhu sar asalu paduthundho ledho kuda thelidhu
Eligible and Ekyc completed before 27th but not credit till now the amount
Eligible list lo name undhi kani amount inka padaledu
Amma vadi dabbulu inkapadaledu
Sir
Amma vodi status is eligible. & Credit on showing but not credited in my account.. whey . What are you doing now in officer’s.
మాకు స్టేటస్ లో అర్హులు అని చూపిస్తుంది కానీ ఇంకా ammount పడలేదు
Hloo sir money inkaa padaledhu sir maku
No credit amount
No credit
Inka amount padaledu
మాకూ స్టేటస్ లొ ఎలిజిబుల్ అనీ వచ్చింది మాకూ పేమెంట్ పడలేదు
Ammavadi padaledhu
Amma vadi padaledhu
1.Amma vodi eligible money not credit 2.house H. Muthalam padu in vja echharu but did not see what sir so many times asked to volunteer please see my plot not responding time waste
Inkaa yeppudu EKYC chestaaru
Sir amma vodi dabbulu enka padaledhu sir
Ammavodi padaledu sir
Ammavadiinkapadaledu
No ammont credit in account sir what mistik I wanted impor mission please
No credit
అమ్మ ఒడి ఇంక పడలేదు సార్ 🙏🙏
Amma vodi enka padaledu
My Son Study 9th Class Ammavadi Padaledu Sir
hi sir money inka account lo padaledhu sir
Not credited
Amma vodi maku inka padaledu..ma abbai 5th class….
No credit
No credit
No credit
No credit
Hi
అమ్మ ఒడి మా కంట్లో ఇంకా పడలేదు సార్
Amma vode no peament
2 years
అమ్మ ఒడి మా అక్క ఇంట్లో పడలేదు సార్
Amma vodi Naku padaledhu sir ma son and my 9th chadhuvuthunnadu. 12.07.2023
Maku padaledhusir
Enka padaladu amavadai
Amma vodi padaledu
Ammavadi inkapadaledu
అమ్మవోడి పడలేదు
అమ్మ ఒడి ఈకా పడలేదు సార్
Padaledu sir
Yepudu paduthundho
Maku padalefu sir
I not received Ammavodi sir.
Sir naku 2 years nundi ammavodi padaledu sir
Hai
మాకు అమ్మ వడి పాడాలేదు సార్
I have not received the payment
No Amma vodie
MAKU KOODA RALEDU
Inka padaledu
Padaledu sir madi NAIDUPETA
Ammavodi padaledu
మాకు అమ్మవడి డబ్బులు ఇంకా పడలేదు sir
Amma vodi
N0