జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ విడుదల అయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.
అమ్మ ఒడి అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే?
షెడ్యూల్ ప్రకారం జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అంతే కంటే ముందు చేపట్టవలసిన preparatory activities తో ప్రభుత్వం పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది.
Amma Vodi 2023 Release Date: 28 June 2023
థంబ్ ఎప్పటి వరకు వేయవచ్చు?
లబ్ధిదారుల EKYC అనగా థంబ్ వేసే ప్రక్రియ జూన్ 24 న ప్రారంభం అయింది. గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో జరుగుతుంది.
అర్హుల తుది జాబితా జూన్ 26 తేదీలలో ప్రచురిస్తారు.
అమ్మ ఒడి EKYC పూర్తి అయిందా లేదా స్టేటస్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి
అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ ఇదే!
అమ్మ ఒడి పథకానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ (timelines) కింది టేబుల్ లో చూడవచ్చు.
Receive data from School education and Intermediate Board | 17th April 2023 |
Sharing discrepancy data for data correction | 16th May 2023 |
Processing of Six-step Validation | 8th – 10th June 2023 |
Publishing of provisional lists for Social Audit | 12th June 2023 |
Enabling eKYC for eligible beneficiaries | 12th – 22th June 2023 |
Enabling grievances for ineligible beneficiaries | 12th June 2023 |
Redressal of grievances/objections | 12th – 22 June 2023 |
Generation of final Lists | 22 – 24th June 2023 |
Taking approval of District Collectors | | 26 – 27 June 2023 |
Launch by Hon’ble CM | 28 June 2023 |
Disbursement of benefits to the eligible beneficiaries through DBT | 28th June 2023 |
Note: dates are subject to change
ఇది చదవండి : అమ్మ ఒడి ఈకేవైసి ఇంకా పూర్తి కాలేదా? ఈ వివరాలు చెక్ చేయండి
Leave a Reply