రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ ను మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా సీఎం విడుదల చేశారు.
ఇది చదవండి: అమ్మ ఒడి నిధులు అందరికీ జమ అయ్యాయి. చెక్ చేయండి
ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి కార్యక్రమంఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లును ప్రభుత్వం జమ చేస్తుంది.
ఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుంది.
అయితే ఈ సారి 10 రోజులపాటు కార్యక్రమం జరిగింది. ఈసారి కొంత ఆలస్యంగా నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ 2023-24 [Amma Vodi Payment Status 2023-24]
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి లేటెస్ట్ పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ ను కింది లింక్ మరియు ప్రాసెస్ ద్వారా చెక్ చేయండి.
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన official link లింక్ ని క్లిక్ చేస్తే మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
Link: Amma Vodi Payment Status link
Step 2 : స్కీం దగ్గర Jahananna Amma Vodi అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
Step 3 : తర్వాత పక్కన ఉన్నటువంటి నంబర్ ని యధావిధిగా బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత Get OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.
Step 4 : తర్వాత మీకు ఒక మెసేజ్ “Your Aadhar will be authenticated” అని ఈ విధంగా చూపిస్తుంది OK పైన క్లిక్ చేయండి.
Step 5 : తర్వాత “OTP Sent Successfully” అని మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ ఫోన్ కి ఆరు అంకెల ఓటీపీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది చెక్ చేయండి.
Step 6 : మీ మొబైల్ వచ్చినటువంటి ఆర్ఎంకెలా ఓటీపీ నెంబర్ ని యధావిధిగా Enter OTP from Aadhar అనే దగ్గర ఎంటర్ చేయండి. తర్వాత verify OTP అనే బటన్ పైన క్లిక్ చేయండి.
Step 7 : వెరిఫై పైన మీరు క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా “Are you sure want to Verify OTP” అనే మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి.
Step 8 : మీరు సరైన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు కింది విధంగా OTP Verified Successfully అని మెసేజ్ చూపిస్తుంది. Ok పైన క్లిక్ చేయండి.
Step 9 : తర్వాత మీకు కింది విధంగా మీ వివరాలు , application status దగ్గర కింది విధంగా మీ అప్లికేషన్ నెంబర్ మరియు అప్లికేషన్ డేట్ లో ప్రస్తుతం జూన్ 2023 చూపించి పక్కనే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీ స్టేటస్ ను చూపిస్తుంది. అర్హత ఉన్న వారికి కింది విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తుంది.
Step 10 : అది స్క్రీన్ లో కిందికి స్క్రోల్ చేసినట్లయితే, Payment Details దగ్గర మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చూపిస్తుంది. ఏ బ్యాంకు ఖాతా కి అమౌంట్ పడిందో కూడా చూపిస్తుంది. సక్సెస్ కాకుండా మీకు Approved అని ఉంటే త్వరలో అమౌంట్ పడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మీకు ఫెయిల్ అని చూపిస్తుంది.
ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ సమీప సచివాలయంలో సంప్రదించండి.
Follow us on Telegram for regular updates
ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ ఇంకా పడలేదా అయితే ఈ వివరాలు చెక్ చేయండి
Leave a Reply