ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు మంత్రులు చేస్తున్న కృషి ఫలిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి స్పెషల్ అసిస్టెంట్ కింద మొదటి విడతగా రూ.1500 కోట్లు విడుదల చేసింది.
ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు ఏపీ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని, కేంద్ర మంత్రులతో పలు సమావేశాల్లో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో భాగంగా రాజధాని అమరావతికి 15000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా, కేంద్ర ప్రభుత్వం రాజధాని నగరానికి 15000 కోట్ల ప్రత్యేక సహాయం విడుదల చేసింది.
అమరావతి నిర్మాణం మరియు ప్రణాళికలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఈరోజు వరల్డ్ బ్యాంక్ మరియు ADB_HQ ప్రతినిధులతో కూడా సిఎం సమావేశమయ్యారు. రాజధాని మరియు ఇతర కీలక అంశాలపై వారితో చర్చించడం జరిగింది.