Insurance Companies Finalized for PM Fasal Bima Yojana in AP. ఇక పై దిగుబడి ఆధారిత పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకం తో ఉచిత పంటల భీమా అనుసంధానం.
జిల్లాల వారీగా ఇన్సురెన్సు కంపెనీల జాబితా ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
District Wise Fasal Bima Yojana Companies in AP
- నెల్లూరు, ప్రకాశం – అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- శ్రీకాకుళం, అన్నమయ్య, తూర్పు గోదావరి – హెచ్ఎఫ్సీ ఎరో జీఐసీ లిమిటెడ్
- కర్నూలు, వైఎస్సార్, విజయనగరం – ఎస్బీఐ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- వైఎస్సార్, కాకినాడ, పార్వతీపురం మన్యం – అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా
- అనంతపురం, ఏలూరు, గుంటూరు – రిలయన్స్ జీఐసీ లిమిటెడ్
- కోనసీమ, బాపట్ల – రిలయన్స్ జీఐసీ లిమిటెడ్
- అనకాపల్లి, పశ్చిమగోదావరి, తిరుపతి – హెచ్ డిఎఫ్సి ఎర్గో
- శ్రీ సత్యసాయి, నంద్యాల, పల్నాడు, చిత్తూరు – ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్
- విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్ – ఇఫ్కో టోక్యో జీఐసీ లిమిటెడ్
Note: This list is about PM Fasal Bima Yojana AP Insurance Companies applicable only for irrigated lands. వర్షాల ఆధారిత పంటలకు యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల భీమా ద్వారా చెల్లించనుంది.
Leave a Reply