SMS, ఫోన్ నెంబర్, పేరు, ఓటు కార్డు నెంబర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే విధానం – Search Voter in Voter List by SMS, Mobile Number, Name and Voter ID Number 

SMS, ఫోన్ నెంబర్, పేరు, ఓటు కార్డు నెంబర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే విధానం – Search Voter in Voter List by SMS, Mobile Number, Name and Voter ID Number 

Search Voter in Voter List by SMS, Mobile Number, Name and Voter ID Number : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేల ఓటర్ స్లిప్ ను మీ BLO ( Booth Level Officer ) వారు ఓటర్లకు ఎలక్షన్ కు ముందు అందిస్తారు.ఎవరికైనా ఓటర్ స్లిప్ లో వివరాలు ఆన్లైన్ లో చూసుకోవాలి అనుకున్న లేదా ఓటర్ స్లిప్ ను pdf రూపం Download Voter Slip PDF Online  లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే కింద తెలిపిన విధానములో ట్రై చెయ్యండి . Voter Helpline యాప్ లో కూడా ఓటర్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు . 

ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా ? లేదా ? ఉంటే ఓటర్ లిస్టులో మీ యొక్క సీరియల్ నెంబర్, పార్ట్ నెంబరు , ఓటర్ స్లిప్, BLO మొబైల్ నెంబర్ మరియు ఓటు వెయ్యు పోలింగ్ స్టేషన్ తదితర వివరాలను సులువుగా కింద తెలిపిన 4 విధాలుగా తెలుసుకోవచ్చు.

  1. SMS ద్వారా 
  2. ఓటు కార్డు నెంబర్ ద్వారా 
  3. పేరు ద్వారా 
  4. మొబైల్ నెంబర్ ద్వారా 

1. Voter Details Through SMS – SMS ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే విధానం : 

మీ యొక్క పోలింగ్ బూత్ మరియు ఓటర్ల లిస్టులో క్రమ సంఖ్య వివరాలు కింద తెలిపిన విధానంలో సులువుగా తెలుసుకోవచ్చు.

Step 1 : మీ యొక్క సీరియల్ నెంబర్ మరియు పార్ట్ నెంబర్ తెలుసు కొనేందుకుగాను మీ యొక్క మొబైల్ నుండి 1950  కు ఒక SMS పెట్టాలి. 

ECI <space> (your Voter ID)

Step 2 : ECI (Space) మీ ఓటర్ ID నెంబర్ టైప్ చేసి 1950 నెంబర్ కి Text msg చేయండి.మీ వివరాలు మీ యొక్క మొబైల్ నెంబర్ కి కింద తెలిపిన విధంగా MSG పంపబడుతాయి.

Name: XXXXXXXXXXZ , Part No: 98, Sr No: 1125, ECI.

2. Voter Details Through Voter ID – ఓటర్ ID నెంబర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే విధానము : 

కింద తెలిపిన లింక్ పై క్లిక్ చేయండి. 

Step 1 : Search by EPIC పై క్లిక్ చేయండి.EPIC Number వద్ద ఓటర్ కార్డు నెంబర్, State వద్ద రాష్ట్రము ఎంచుకొని Captcha Code ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.  

Step 2 : ఓటర్ కు సంబంధించి కింద వివరాలు  

  • ఓటర్ పేరు
  • C/O పేరు
  • రాష్ట్రము 
  • జిల్లా 
  • నియోజకవర్గము  
  • పోలీస్ స్టేషన్ పేరు  
  • పార్ట్ నెంబర్ 
  • ఓటర్ జాబితాలో సీరియల్ నెంబరు  

అన్ని వివరాలు సరి చూసుకొని Voter Slip కోసం Click Here పై క్లిక్ చేయండి.

Step 3 : Print Voter Information పై క్లిక్ చేయండి.

Step 4 : ఓటర్ స్లిప్ pdf Download అవుతుంది. ప్రింట్ తీసుకొని, ఆధార్ తో ఓటు వెయ్యవచ్చు. 

3. Voter Details Through Voter Details – ఓటర్ వివరాలతో వివరాలు తెలుసుకునే విధానము : 

Step 1 : పైన లింక్ ఓపెన్ చేసాక Search By Details పై క్లిక్ చేయాలి. 

Step 2 : ఓటర్ వివరాలు అనగా 

  • రాష్ట్రము  
  • పేరు 
  • C/O పేరు 
  • DOB / Age 
  • జెండర్ 
  • జిల్లా 
  • నియోజకవర్గం  

వివరాలు ఎంటర్ చేసి,  కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Search పై క్లిక్ చేయాలి. 

ఓటర్ కు సంబంధించి కింద వివరాలు  

  • ఓటర్ పేరు
  • C/O పేరు
  • రాష్ట్రము 
  • జిల్లా 
  • నియోజకవర్గము  
  • పోలీస్ స్టేషన్ పేరు  
  • పార్ట్ నెంబర్ 
  • ఓటర్ జాబితాలో సీరియల్ నెంబరు  

అన్ని వివరాలు సరి చూసుకొని Voter Slip కోసం Click Here పై క్లిక్ చేయండి..

Step 3 : Print Voter Information పై క్లిక్ చేయండి.

Step 4 : ఓటర్ స్లిప్ pdf Download అవుతుంది. ప్రింట్ తీసుకొని, ఆధార్ తో ఓటు వెయ్యవచ్చు.  

4. Voter Details Through Voter Mobile Number – ఓటర్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే విధానము : 

Step 1 : పైన లింక్ ఓపెన్ చేసాక Search By Mobile పై క్లిక్ చేయాలి.రాష్ట్రము ఎంచుకొని, ఓటు కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చేసాక, వచ్చే OTP ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేసాక Search పై క్లిక్ చేయాలి.  

Step 2 :  ఓటర్ కు సంబంధించి కింద వివరాలు  

  • ఓటర్ పేరు
  • C/O పేరు
  • రాష్ట్రము 
  • జిల్లా 
  • నియోజకవర్గము  
  • పోలీస్ స్టేషన్ పేరు  
  • పార్ట్ నెంబర్ 
  • ఓటర్ జాబితాలో సీరియల్ నెంబరు  

అన్ని వివరాలు సరి చూసుకొని Voter Slip కోసం Click Here పై క్లిక్ చేయండి.

Step 3 : Print Voter Information పై క్లిక్ చేయండి.

Step 4 : ఓటర్ స్లిప్ pdf Download అవుతుంది. ప్రింట్ తీసుకొని, ఆధార్ తో ఓటు వెయ్యవచ్చు.   

You cannot copy content of this page