ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ ఐదో తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా వాలంటీర్లు తమ హౌస్ హోల్డ్ పరిధిలోని లోని హౌస్ హోల్డ్ మెంబెర్స్ రిజిస్ట్రేషన్ చేయు పూర్తి విధానం ఈ పేజీ ద్వారా తెలుసుకోండి.
STEP 1: ఆయుష్మాన్ భారత్ యాప్ ని కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి
STEP 2: ఇన్స్టాల్ చేసుకున్నాక Terms and Conditions ఓపెన్ అవుతాయి. Accept చెయ్యండి
STEP 3:తరువాత లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యండి
STEP 4: Login as ఆప్షన్ లో ఆపరేటర్ అని సెలెక్ట్ చేసుకోండి
STEP 5: తరువాత మీ (వాలంటీర్ ) ఆధార్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి
STEP 6: ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసిన తరువాత Authentication Type సెలెక్ట్ చేసుకోండి. Mobile OTP సెలెక్ట్ చేసుకుంటే మీరు రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. Face సెలెక్ట్ చేసుకుంటే మీ పేస్ ద్వారా లాగిన్ అవుతుంది. పేస్ ద్వారా లాగిన్ అవ్వాలి అనుకుంటే మీ మొబైల్ లో కచ్చితంగా ఆధార్ పేస్ ఆప్ ఉండాలి
STEP 7 : లాగిన్ అయ్యాక హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో Search By Village/Town ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
STEP 8: సెలెక్ట్ చేసుకున్నాక మీరు అర్బన్ ఏరియా లో ఉంటె అర్బన్ అని, లేదంటే రురల్ అని సెలెక్ట్ చేసుకోండి
STEP 9: తరువాత మీ ఏరియా కి సంబంధించి వివరాలను( రాష్ట్రము, జిల్లా, గ్రామం) సెలెక్ట్ చేసుకోండి
STEP 10: సెలెక్ట్ చేసుకున్నాక మీ ఏరియా లోని హౌస్ హోల్డ్ వివరాలు కనిపిస్తాయి
STEP 11: మీరు రిజిస్టర్ చెయ్యాలనుకున్న హౌస్ హోల్డ్ పెర్సిన్ ని సెలెక్ట్ చేసుకున్నాక వారి వివరాలు కనిపిస్తాయి
STEP 12: తరువాత వారి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, Authentication Type సెలెక్ట్ చేసుకోండి
STEP 13: హౌస్ హోల్డ్ persion యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో లింక్ కాకపోతే FACE ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని KYC పూర్తి చెయ్యండి
STEP 14 : హౌస్ హోల్డ్ person యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉంటె మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి KYC పూర్తి చెయ్యండి
Leave a Reply