వాలంటీర్స్ అవార్డు కార్యక్రమం ఎప్పుడు జరుగనుంది?
Ans : ఫిబ్రవరి 3 వ వారంలో నిర్వహించడం జరుగుతుంది. గతంలో లాగానే జిల్లాల వారిగా Lists సిద్ధం చేసి సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర కేటగిరీ లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.
కొత్తగా BEST Testimonial story / Video Prizes ఏంటి?
Ans: వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా కి సంబంధించి వాలంటీర్స్ Upload చేసే testimonials నుండి best ని select చేసి prize money ఇస్తారు.
Prize money ఎంత? ఎప్పుడు ఇస్తారు?
Ans: Mandal level = 15,000
Constituency level = 20,000
District level = 25,000
ఈ prize money కూడా ఆ వాలంటీర్స్ కి అవార్డ్స్ కార్యక్రమం రోజు అందజేస్తారు
Best video ని ఎవరు select చేస్తారు? ఆ list ఎప్పుడు వస్తుంది?
Ans : వాలంటీర్స్ upload చేసే videos అన్నింటినీ జనవరి 28 న DRDA వారు చూసి 29 న Finalize చేసి list జనవరి 30 న విడుదల చేస్తారు
వాలంటీర్స్ Testimonial videos ఎక్కడ upload చేయాలి?
Ans: వాలంటీర్స్ Beneficiary Outreach App Testimonial upload option లో Record చేసి Upload చేయాలి.
దీని మీద మరింత Clarity త్వరలో ఇవ్వడం జరుగుతుంది