Jagananna Vidya Deevena: మరోసారి వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల

Jagananna Vidya Deevena: మరోసారి వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల

Jagananna Vidya Deevena జగనన్న విద్యాదీవెన మరోసారి వాయిదా పడింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా విడుదల కావాల్సిన విద్యాదీవెన పథకం మరోసారి వాయిదా పడింది.

ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో నిధులను విడుదల చేయాల్సి ఉండగా ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 7వ తారీకు వాయిదా వేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 12వ తారీకు వాయిదా వేసింది. రెండోసారి రాష్ట్రంలోని తుఫాను ప్రభావం వల్ల ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 19వ తేదీ కి వాయిదా వేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం అధికారులు జగనన్న విద్యార్థులను కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 28న నాలుగో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌పై చదువుతున్న విద్యార్ధుల్లో పరీక్షల సమయంలో చెల్లింపుల్లో జాప్యం జరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన పేరుతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే వందశాతం ఫీజులన్నింటినీ ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాలకు జమ చేస్తోంది.

Vidya Deevena Release Date: 28th December

To check Jagananna Vidya deevana status and other links visit the below page from studybizz

Click here to join us on Telegram

.

You cannot copy content of this page