తెలంగాణ నూతన స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తెలంగాణ రాష్ట్ర మూడవ స్పీకర్ గా ప్రమాణం చేశారు.
గడ్డం ప్రసాద్ కుమార్ గారు మూడు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. తొలిసారి ఆయన 2008 లో బై ఎలక్షన్స్ లో గెలుపొందారు. మరుసటి ఏడాది ఆయన 2009 లో కెసిఆర్ పైన గెలుపొంది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జౌళి శాఖ మంత్రి గా పని చేశారు. ఆ తర్వాత 2014, 2018 లో ఓడిన ఆయన, 2023 లో తిరిగి గెలుపొందారు.
అయితే ఇప్పటివరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ఏ పార్టీలో చేరలేదు. పార్టీని మాత్రమే నమ్ముకున్న గడ్డం ప్రసాద్ గారు ప్రస్తుతం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆయన కు సంబందించిన పూర్తి biography మీకోసం.
Biography of Gaddam Prasad Kumar
Full name | Gaddam Prasad Kumar |
Nickname | Prasad Anna |
Date of Birth/Age | 59 Years |
Birth Place | Marpally Kalyan Village, Marpally Mandal, Vikarabad district, Telangana, India |
Current Designation | 3rd Speaker of Telangana and MLA of Vikarabad |
Current City | Vikarabad, Telangana and Marpally Kalyan, Telangana |
Profession | politician and farmer |
Father name | Gaddam Yellayya |
Married | Yes |
Spouse name | Shailaja |
Children | Has two children |
Education Qualification | Intermediate (Year of passing : 1984) |
College Name | Government Junior College, Tandur, Ranga Reddy District |
Political Party | Indian National Congress [Only Political party in his career] |
Previous Political Parties | NA |
Religion | Hinduism |
Nationality | Indian |
Political Career of Gaddam Prasad Kumar
Present Political Party | Indian National Congress [2008-Present] |
Current position | MLA from Vikarabad, Telangana [2023- Present] |
Previous Political Positions | MLA from Vikarabad from 2008-2009 and 2009-2014 |
Total Positions held in his career | Ex-Handloom and textile minister, 3 Times MLA from Vikarabad |
Career turning point | Ex-handloom and textile minister, 3 Times MLA from Vikarabad |
Gaddam Prasad Kumar other facts
గడ్డం ప్రసాద్ గారు తొలి దళిత స్పీకర్ గా రికార్డ్ లిఖించారు. ఈయన వికారాబాద్ లో గత 20 యేళ్లు గా ఉంటున్నారు. ఈయనకు కు ఇద్దరు పిల్లలు.