ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక….. రాష్ట్రంలోని రైతులకు జగన్ అన్న ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ వైయస్సార్ రైతు భరోసా పథకం కింద అందించే 13,500 ఆర్థిక సహాయాన్ని పొందాలంటే ఈనెల 15వ తేదీ లోపు అర్హులైన వారు రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో కొత్తగా అర్హులైన రైతులకు నమోదుకు ఈ నెల 15 వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
రైతులకు నవరత్నాలు భాగంగా ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏడాదికి 13500 ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఐదో ఏడాది తొలి విడుదల 52.57 లక్షల మంది రైతులకు 3, 9 4 2.95 కోట్ల లబ్ది ఎక్కడ ఉంది. అయితే చాలామంది అర్హత కలిగిన కానీ వారి కారణాల చేత మొదటి విడతలో లబ్ధి పొందని భూ యజమానులు మరియు కౌలు రైతులు సంబంధిత భూ పత్రాలు మరియు భు హక్కు పత్రాలతో పాటుగా ఆధార్ కార్డుతో మీ సంబంధిత రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు భరోసా కి నమోదు చేసుకోవచ్చు.
రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు కావలసిన డాక్యుమెంట్లు మరియు ముఖ్యమైన లింకులు కొరకు కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి
Leave a Reply