JVD 2023-24 : నేడే జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి అమౌంట్

JVD 2023-24 : నేడే జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల, ఖాతాల్లోకి అమౌంట్

జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ జూన్ 2023 క్వార్టర్ కి సంబంధించి నేడు అనగా ఆగస్టు 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాలో అమౌంటును విడుదల చేయనున్నారు.

నగరి నుంచి అమౌంట్ విడుదల

ఆగస్టు 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉదయం 8.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి జగనన్న విద్యా దీవెన ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు.

Vidya Deevena 2023 Amount to be released on : 28 August 2023

జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ ఇలా చూడండి

జగనన్న విద్యా దీవెన ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను  మరియు మీ పేమెంట్ స్టేటస్ వివరాలు కింది లింక్ లో ఇవ్వబడిన ప్రాసెస్ ద్వారా చెక్ చేయండి

కింది స్టేటస్ లింక్ లో జ్ఞానభూమి పోర్టల్ ద్వారా మీరు మీ యొక్క పేమెంట్ వివరాలను తెలుసుకోవచ్చు. పేమెంట్ పూర్తిగా అయిన తర్వాత మీకు బిల్ నంబర్ మరియు స్టేటస్ కనిపిస్తుంది. పూర్తి ప్రాసెస్ కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయగలరు.

మరిన్ని లేటెస్ట్ జగనన్న విద్యా దీవెన అప్డేట్స్ కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి మరియు కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి.

Follow us on Telegram for daily updates

Click here to Share

You cannot copy content of this page