అమ్మ ఒడి డబ్బులు అందలేదు అని నిరాశ చెందిన లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది…. తప్పుగా ఆధార్‌ను సీడింగ్ చేయడం వల్ల, విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు, భూమి మొదలైన అర్హత ప్రమాణాల కారణంగా సిక్స్ స్టెప్ వాలిడేషన్ లో తప్పుగా అనర్హులుగా గుర్తించిన వారికి నవశకం పోర్టల్ లో grievances చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
బ్యాంక్ ఖాతాలను తప్పుగా నమోదు చేయడం వంటి బ్యాంక్ ఖాతా వైఫల్యాల కారణంగా నంబర్లు, తప్పుడు IFSC కోడ్‌లు, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కాని సీడింగ్, నాన్-యాక్టివ్ బ్యాంక్ ఖాతాలు వారికి నవశకం పోర్టల్ లో grievances చెయ్యడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
అమ్మ ఒడి పథకానికి సంబంధించి పేమెంట్ పడలేదు అని జగనన్న సురక్ష కార్యక్రమంలో పిర్యాదులు చేసిన 14,836 మంది లబ్ధిదారులకు ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి అమౌంట్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమ్మ ఒడి పథకానికి సంబంధించిన ఈ నెల 24న అమౌంట్ పడే లబ్ధిదారుల వివరాలు
S. No | Name of the Scheme | Eligible Grievances to be considered for payment | Amount |
1 | Jagananna Ammavodi | 14,836 | 22,25,40,000 |
Total | 14,836 | 22,25,40,000 |
CORPORATION WISE DETAILS AS SHOWN BELOW:
Corporation | Beneficiaries | Total amount |
Grievance | ||
AP Minorities Corporation | 334 | 50,10,000 |
Arya Vysya Corporation | 29 | 4,35,000 |
BC A CORPORATION | 2,342 | 3,51,30,000 |
BC B CORPORATION | 1,941 | 2,91,15,000 |
BC D CORPORATION | 2,186 | 3,27,90,000 |
BC E CORPORATION | 1,303 | 1,95,45,000 |
Brahmin Corporation | 100 | 15,00,000 |
Christian Financial Corporation | 40 | 6,00,000 |
EBC Corporation | 3 | 45,000 |
Kamma Corporation | 320 | 48,00,000 |
KAPU CORPORATION | 1,382 | 2,07,30,000 |
Kshatriya Corporation | 52 | 7,80,000 |
Reddy Corporation | 563 | 84,45,000 |
SC CORPORATION | 3,171 | 4,75,65,000 |
ST CORPORATION | 1,070 | 1,60,50,000 |
Total | 14,836 | 22,25,40,000 |
Leave a Reply