ముస్లిం మైనారిటీలకు మైనారిటీ బందు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
అర్హులైన వారికి ఆగస్టు 19 నుండి మైనార్టీ బంధు చెక్కులను అందిస్తామని మంత్రి మెహమూద్ అలీ తెలిపారు.
చెప్పుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 19 నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
బీసీ బంధు తరహాలోనే మైనారిటీ బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించగా, ఇందులో మైనారిటీ ముస్లిం మరియు క్రైస్తవ మైనారిటీలు లబ్ది పొందుతారు
ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను సిద్దం చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
Minority Bandhu అర్హతలు:
Leave a Reply