డ్వాక్రా మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం వరసగా నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి ఆగస్టు 11న విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.48 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,05,13,365 మంది డ్వాక్రా మహిళలకు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించినటువంటి ₹1,353.78 కోట్ల వడ్డీని బటన్ నొక్కి నేరుగా ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
ఈ అమౌంట్ ను పొదుపు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
వైయస్సార్ సున్నా వడ్డీ స్టేటస్ ఆన్లైన్ పోల్ [ Sunna Vaddi 2023 status online poll ]
మరి వైయస్సార్ సున్నా వడ్డీ అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా? లబ్ధిదారుల అవగాహన కోసం ద్వారా ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాము.
సున్నా వడ్డీ అమౌంట్ మీ ఖాతాలో జమ అయితే అయింది అని ఇంకా జమ కాకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోండి.
కింది పోల్ ద్వారా మీ ఓటును తెలియజేయగలరు.
వైయస్సార్ సున్నా వడ్డీ స్టేటస్ తెలుసుకునే విధానం
వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు తాము తీసుకున్నటువంటి రుణం ఈ పథకం కింద వర్తిస్తుందా లేదా అనే స్టేటస్ కింది లింకు లో ఇవ్వబడిన ప్రాసెస్ ద్వారా చెక్ చేయవచ్చు.
Leave a Reply