Notary Property: నోటరీ ఆస్తుల రిజిస్ట్రేషన్ కి ప్రభుత్వం అనుమతి, పూర్తి ప్రాసెస్ చెక్ చేయండి

Notary Property: నోటరీ ఆస్తుల రిజిస్ట్రేషన్ కి ప్రభుత్వం అనుమతి, పూర్తి ప్రాసెస్ చెక్ చేయండి

తెలంగాణ నోటరీ ఆస్తుల రిజిస్ట్రేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణాలు మరియు నగరాలలో నోటరీ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి వ్యవసాయ ఇతర ఆస్తుల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ విధంగా దరఖాస్తు చేయండి [ Registration of Notary Property in Telangana]

నోటరీ ఆస్తుల రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తును మీసేవ కేంద్రాలలో సమర్పించవచ్చు.

ఇందుకు దరఖాస్తు తో పాటు కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ జత చేయాల్సి ఉంటుంది

  • నోటరీ చేసుకున్న డాక్యుమెంట్
  • లింక్ డాక్యుమెంట్లు
  • ప్రాపర్టీ టాక్స్ రసీదు
  • కరెంట్ బిల్లు
  • వాటర్ బిల్లు
  • ఇంకా ఏవైనా ఇతర డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే జత చేయాలి

125 గజాలు లోపు స్థలం ఉంటే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతకుమించి స్థలమున్నవారికి మార్కెట్ రేట్ ప్రకారం స్టాంప్ డ్యూటీ చెల్లించి రేగులరైజేషన్ చేయడం జరుగుతుంది.

Click here to Share

One response to “Notary Property: నోటరీ ఆస్తుల రిజిస్ట్రేషన్ కి ప్రభుత్వం అనుమతి, పూర్తి ప్రాసెస్ చెక్ చేయండి”

  1. MD Rafic Avatar
    MD Rafic

    21-40 girinagr కుత్బుల్లాపూర్ మండలం వార్డ్ నెంబర్ 19 హౌస్ టాక్స్ కరెంట్ బిల్లు అన్ని సబ్మిజేషన్ మీ సేవలో కానీ ఇంతవరకు డాక్యుమెంట్ రిప్లై రాలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page