జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి eKYC పూర్తి చేసిన అందరికీ అమౌంట్ ప్రభుత్వం జమ చేసింది. ఈ ఏడాది చెల్లింపులు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమయినప్పటికీ, నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వచ్చింది.
అయితే ప్రభుత్వం అమ్మ ఒడి లబ్దిదారులకు మరో అవకాశాన్ని ఇచ్చింది. చాలా మంది లబ్ధిదారులు అనివార్య కారణాల చేసి నిర్ణిత సమయంలోపు ekyc పూర్తి చెయ్యలకేపోయారు.
సచివాలయాల వారీగా eKYC పూర్తి చెయ్యని వారి లిస్ట్ ను ప్రభుత్వం సిద్ధం చేసి సచివాలయాలకు అందించింది.
జిల్లాల వారీగా ఈ కేవైసీ పూర్తి చేయని లిస్టు ను విడుదల చేసింది.
అమ్మ ఒడి సంబంధించి ఇంకా EKYC పెండింగ్ ఉన్న కారణంగా అమౌంట్ పడని వారి జాబితా చేసి, పూర్తి కాని వారు రెండు రోజుల్లోగా మీ సంభందిత సచివాలయంలో eKYC పూర్తి చేస్తే, వారికి వచ్చే వారంలో అమౌంట్ విడుదల చేస్తామని ప్రకటించింది.
అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు రోజుల్లో eKYC పూర్తి చెయ్యండి.
సచివాలయాల వారీగా పెండింగ్ లిస్ట్ విడుదల
సచివాలయాల వారిగా పెండింగ్ జాబితాను ప్రభుత్వం విడుదల ఇందులో మీ పేరు ఉంటే ఈ కేవైసీ పూర్తి చేయండి. లిస్ట్ కోసం కింద ఉన్న లింకును క్లిక్ చేయండి
Leave a Reply