Revised Timelines of Kapu Nestham 2023-24

Revised Timelines of Kapu Nestham 2023-24

రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది.

అందులోని కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది

2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తం దరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మొదలైంది..

కాపు నేస్తం పథకానికి కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 22 చివరి తేదీగా ప్రకటించారు. అయితే తేదీ ముగిసిన చాలామంది అర్హులు వివిధ కారణాల చేత అప్లై చేసుకోలేని కారణంగా ఈ దరఖాస్తు ప్రక్రియను జూలై 25 వరకు పొడిగించారు. మళ్లీ మళ్లీ ఈ ప్రక్రియకు జూలై 27 వరకు అవకాశం కలిగించింది.

ఇది అర్హులైన వారికి సువర్ణ అవకాశం. వెంటనే మీ పరిధిలోని సచివాలయాల ద్వారా కాపు నేస్తం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.

కాపు నేస్తం పథకానికి సంబంధించి Revised టైం లైన్స్ విడుదల చేయడం జరుగింది.

  • Application registration of new beneficiaries – 27.07.2023
  • Field verification of both old & New – 30.07.2023
  • Generation of Social Audit provisional lists – 02.08.2023
  • Receiving of objections/grievances – 10.08.2023
  • Final list generation – 12-08-2023

వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్డేట్స్

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page