రాష్ట్రంలోని ఆటో మ్యాక్సీ ట్యాబ్ వాహనాలు కలిగిన డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడం కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను వాహన మిత్ర దరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ మొదలైంది.
వాహన మిత్ర పథకానికి సంబంధించి 2023వ సంవత్సరానికి గాను కొత్త అర్హుల దరఖాస్తు ప్రక్రియకు మొదట జూలై 22 వరకు అవకాశం కలిగించారు. అయితే సాంకేతిక కారణాలవల్ల దరఖాస్తు ప్రక్రియ ఆలస్యంగా మొదలు కావడంతో, ఈ ప్రక్రియకు జూలై 25 వరకు అవకాశం కలిగించారు. ఇంకా చాలామంది అర్హులు అప్లై చేసుకుని కారణంగా ఈ గడువును జూలై 27 వరకు పొడిగించడం జరిగింది.
ఇది అర్హులైన వారికి సువర్ణ అవకాశం. వెంటనే మీ పరిధిలోని సచివాలయాల ద్వారా కాపు నేస్తం మరి వాహన మిత్ర పథకాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.
వాహన మిత్ర పథకానికి సంబంధించి revised టైం లైన్స్ విడుదల.
- Application registration of new beneficiaries – 28.07.2023.
- Field verification of both old & New – 02.08.2023.
- Generation of Social Audit provisional lists – 04.08.2023.
- Receiving of objections/grievances – 10.08.2023.
- Final list generation by 12.08.2023.
Leave a Reply