Amma Vodi Payment: అమ్మ ఒడి డబ్బులు అందరికీ పడ్డాయి, చెక్ చేసుకోండి

Amma Vodi Payment: అమ్మ ఒడి డబ్బులు అందరికీ పడ్డాయి, చెక్ చేసుకోండి

జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అందరికీ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చెల్లింపులు 15 రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వచ్చింది. ప్రస్తుతం అందరి ఖాతాలో పెండింగ్ అమౌంట్ జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

పోర్టల్ లో స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది

అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ కూడా ప్రభుత్వ పోర్టల్ లో అప్డేట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమౌంట్ పడిన అందరికీ ఈ వారంతానికి పూర్తి స్థాయిలో స్టేటస్ అనేది అప్డేట్ చేస్తామని వెల్లడించింది.

ఇంకా ఎవరికైనా అమౌంట్ పడలేదా? ఇలా చేయండి

ఇప్పటికీ ఎవరికైనా అమౌంట్ పడకపోతే సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవాలని ప్రభుత్వం తెలిపింది. NPCI లింక్ ఆలస్యం అవడం లేదా ఇంకా ఇతర కారణాల చేత పెండింగ్ ఉన్న వారికి వచ్చే వారం అమౌంట్ పడుతుంది. వారికి సచివాలయం లో “పేమెంట్ క్రెడిట్ అవ్వలేదు” అనే ఆప్షన్ లో కంప్లైంట్ తీసుకుంటున్నారు.

పూర్తిగా పేమెంట్ ఫెయిల్ అయిన వారికి కూడా ఎందుకు ఫెయిల్ అయిందో వచ్చే వారంలోగా పోర్టల్ స్టేటస్ లో అప్డేట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటివరకు అమౌంట్ పడని వారు వెంటనే మీ సచివాలయంలో సంప్రదించండి.

అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

కింది లింకు లో మీరు ఆన్లైన్లో అమ్మ ఒడి ఏ విధంగా చెక్ చేయవచ్చు అదేవిధంగా చెక్ చేసే లింక్ ఇవ్వబడ్డాయి. మీకు అప్లికేషన్ స్టేటస్ లో Eligible అని పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ అని చూపిస్తుంది.

గమనిక : ప్రస్తుతం అమౌంట్ పడిన వారికి కింది విధంగా రెండు సక్సెస్ రికార్డులు చూపిస్తుంది.

మీకు ఇంకా పేమెంట్ జమ కాకపోతే వెంటనే మీ సచివాలయంలో సంప్రదించండి. బ్యాంక్ ఆధార్ NPCI Mapping status కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to Share

40 responses to “Amma Vodi Payment: అమ్మ ఒడి డబ్బులు అందరికీ పడ్డాయి, చెక్ చేసుకోండి”

  1. Dasari shanti Avatar
    Dasari shanti

    Maku ammavodi padaledhu sar

  2. CH Pavankumar Avatar
    CH Pavankumar

    ఇంకా అమ్మవడి పడలేదు సార్

  3. G Prasad Avatar
    G Prasad

    ఇంకా అమ్మ వాడీ పదాలేయదు సార్

  4. Nagaveni Avatar
    Nagaveni

    Sri Maku Inka Ammavadi padaledhu

  5. Kesamma Avatar
    Kesamma

    Ammavadi dabbulu padaledu sor

  6. Chevuri Dhanamjay Avatar
    Chevuri Dhanamjay

    Chevuri Suhasini maku payment padaledu sir status check chesthe success ani choopishundi kani maku payment padaledu mother Aadhaar no 262152444492 student name chevuri Abhi nasha please check me sir

  7. Dusi puspha Avatar
    Dusi puspha

    Amma Vodi inkaa padaledu

  8. Dusi sireesha Avatar
    Dusi sireesha

    Amma Vodi inkaa padaledu

  9. Shaik naziya Avatar
    Shaik naziya

    Amma vodi payment padaladu

  10. Prasanna Avatar
    Prasanna

    Adhar annisarlu link chesina inactive adhar ani vachindi.. amount padaledu……

  11. T p kalyan Avatar
    T p kalyan

    W has not yet fallen

  12. Sk.fiaz Avatar
    Sk.fiaz

    Ammavodi naaku dabbulu padaleedu sir… please check cheyandii…

  13. Singa Vistrantamma Avatar
    Singa Vistrantamma

    Ammavodi enka padaledu

  14. Sarva padmaja Avatar
    Sarva padmaja

    Amma vadi not credit

  15. S.ramya sri Avatar
    S.ramya sri

    Amma vodi Inka padladu sir ekyc kuda thisukoladu endukani sir

  16. Sameena Avatar
    Sameena

    School ki vellanivallu month ki okasari velley vallaki 28 th ney button press chesi money vesyaru kaani clg ki daily velthu exam fee kattukoleni vallaki mathram veyaledu edi meku nyama sir

  17. Sameena Avatar
    Sameena

    Maku Ammavodi emka padaledu maa room lo andariki paddai eligible list lo maa name undi ayina money padaledu sachivalayalu volunteers ni adigithey maaku thelidu antunnaru memu clg fee kattukovali maa lanti vallu yem cheyyali

  18. Anumula venkatasubbaiah Avatar
    Anumula venkatasubbaiah

    Payment Failed Involved aadhar, Amma Vadi eligible Ani vacchindi sir

  19. Puspalatha Avatar
    Puspalatha

    Ammavadi padaledhu inkaa

  20. N.varun tej naik Avatar
    N.varun tej naik

    Amma vadi Inka padaledu

  21. G.DURGA Devi Avatar
    G.DURGA Devi

    PaDaladu AMmA voDe

  22. Prasanna Sai Krishna p Avatar
    Prasanna Sai Krishna p

    Avariki padhindhi mosam eligibility chupinchi ninati varaku arhulu ani chupinchi epudu application error ani chupisthundhi elachayadam chala thapu u will pay this sir

  23. Goka.jyothi Avatar
    Goka.jyothi

    అమ్మఒడి. ఇoక. పడలేదు..sir

  24. G.jyothi Avatar
    G.jyothi

    అమ్మఒడి. ఇక. పడలేదు

  25. Mogal Begum Jaan Avatar
    Mogal Begum Jaan

    Previous Year Credit This Year Not Credited

  26. K. Ashoka Avatar
    K. Ashoka

    మాకు 2021 అమ్మ ఒడి పడలేదు,స్టేటస్ అప్పుడు చెక్ చేస్తే సక్సస్ అని లింక్ లో చూపించింది, బ్యాంకు లో నా అకౌంట్కి అమౌంట్ రాలేదు, ఇప్పుడు కూడా సక్సెస్ అని చూపిస్తుంది ఈరోజు కూడా అకౌంట్ కి అమౌంట్ జమ కాలేదు, ముందులాగాన దెబ్బయ్ పోతానేమో సార్

  27. B NARENDRA Avatar
    B NARENDRA

    ఇంకా అమ్మ వడి పడలేదు అన్ని అబ్బద్దాలు చెబుతున్నారు 1902 కి ఫోన్ చేస్తే పడతాయి పడతాయి అంటం తప్ప పీకేది ఏమిలేదు చేతకాని వాగ్దానాలు ఎందుకు

  28. పి అమరేశ్వరి Avatar
    పి అమరేశ్వరి

    అమ్మ ఒడి ఇంకా పడలేదు

  29. Pushpa Avatar
    Pushpa

    అమ్మ ఒడి ఇంకా పడలేదు

  30. Pushpa Avatar
    Pushpa

    అమ్మో ఇంకా పడలేదు

    1. M. Lakshmi devi Avatar
      M. Lakshmi devi

      Not received

  31. Pushpa Avatar
    Pushpa

    అమ్మ ఒడి

  32. M. Vijaya Avatar
    M. Vijaya

    Maku Amma vadi amount padaledhu sir

    1. Parveen Avatar
      Parveen

      Inka Amma vady padaleydu sir

  33. Siriaha Ch Avatar
    Siriaha Ch

    నాకు ఇంకా అమ్మ ఒడి పడలేదు సచివాలయం లో అడిగితే మాకు ఏమి చూపించడం లేదు. కనీసం స్టేటస్ కూడా చూపించడం లేదు మా వాలంటీర్ ఏమి అడిగిన మేడం ని అడిగి చెప్తా అంటుంది ఏమి చెప్పడం లేదు ఎవరు సర్రిగ్గా చెప్పడం లేదు.

  34. Sudhakar Nirupaka Avatar
    Sudhakar Nirupaka

    Maku pedaledhu sir maku. Inka amma vadi.

  35. Ramavath Sai cheran Avatar
    Ramavath Sai cheran

    ST

  36. Vani Avatar
    Vani

    My name in ineligible list,idialed 1902 they according to six step validation I am eligible.previous year I got but the I am as last year, this year I didn’t get .

    1. Puliti barati Avatar
      Puliti barati

      My word double in the Raleigh successful and scholarship successful lunch college

You cannot copy content of this page