Aarogyasri Card : 5 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Aarogyasri Card : 5 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి

వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును ఐదు నిమిషాలలో ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఐదు నిమిషాల్లో సింపుల్ గా మీ మొబైల్ ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ వివరాలు సరి చూసుకోవచ్చు. మరి ఏ విధంగా ఆన్లైన్లో ఈ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం.

వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి.

చాలావరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఉన్నటువంటి వివరాలు తప్పుగా ఉండటం వలన ఆసుపత్రిలలో అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతున్నది. కావున ఎవరికి వారు ఆసుపత్రికి వెళ్లకముందే మీయొక్క ఆరోగ్యశ్రీ కార్డు వివరాలను ఆన్లైన్లో మీ కార్డులో ఎలా ఉన్నాయో చూసుకునే అవకాశం మరియు ఆరోగ్యశ్రీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కలదు.   

ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?

How to Know Arogyasri Card Status ?

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : Login పై క్లిక్ చేయండి.

User Name : aarogya_mithra

Password : guest

ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.

Step 3 : ఎడమ వైపు Check Arogyasri Status అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.

Step 4 : 

  • Enter Ration Card No / Reference Number లొ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా ఆరోగ్య శ్రీ కార్డుకు దరఖాస్తు చేయు సమయం లొ ఇచ్చిన రసీదు లొ ఉన్న నెంబర్ అయినా వేయాలి. 
  • Enter UHID No వద్ద ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. 
  • Enter Aadhar No లొ ఆ కుటుంబం లొ ఉన్నా ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

Check Status పై క్లిక్ చేయాలి.

Step 5 : ఆరోగ్య శ్రీ కార్డుకు సంబందించిన 

  1. Reference No / Ration Card No, 
  2. UHID No, 
  3. Secretariet Name, 
  4. Member Name, 
  5. Aadhaar Number, 
  6. Resident ID, 
  7. Relationship, 
  8. Age, 
  9. Status, 
  10. Enrollment / Edit Date, 
  11. Volunteer Name, 
  12. Request For 

వివరాలు వస్తాయి.

Note : స్టేటస్ Eligible అని ఉంటే కార్డు చలామని లొ ఉన్నట్టు అర్థము.

ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా ?

How to Download Arogyasri Card ?

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : Login పై క్లిక్ చేయండి.

User Name : aarogya_mithra

Password : guest

ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.

Step 3 : ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.

Step 4 : 

  • Enter UHID లొ ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్, 
  • Enter Reference Number లొ అప్లికేషన్ నెంబర్, 
  • Enter Registered Aadhaar Number లొ ఇంట్లో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

Generate Digital Card పై క్లిక్ చేయాలి.

Step 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది.

Click here to Share

7 responses to “Aarogyasri Card : 5 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి”

  1. K uday sankar Avatar
    K uday sankar

    I need aarogyasir number

  2. K uday sankar Avatar
    K uday sankar

    Andar number 904030115557 I need aarogyasri card number

  3. V Gunasekhar Avatar
    V Gunasekhar

    I am try to above details but server busy in more than 7days

  4. B kodanda Reddy muneeswara Avatar
    B kodanda Reddy muneeswara

    Hiii good evening sir

  5. Kuncha Giridhar Avatar
    Kuncha Giridhar

    Sir I need arogasree card

  6. Avva venkata suri appanna Avatar
    Avva venkata suri appanna

    Missing

  7. వేములపటి వెంకటశ్రీదేవి Avatar
    వేములపటి వెంకటశ్రీదేవి

    ఆరోగ్యశ్రీ కార్డు డోన్లోడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page