వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూలై 8 న బటన్ నొక్కి రైతుల అమౌంట్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పంట నష్టపోయినటువంటి 10.2 లక్షల మంది రైతులకు ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయడం జరిగింది.
ఇందుకు సంబంధించి studybizz ద్వారా వైయస్సార్ ఉచిత పంటల బీమా అమౌంట్ రైతుల ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు ఆన్లైన్ పోల్ నిర్వహించడం జరుగుతుంది.
ఈ పోల్ మీ తోటి లబ్ధిదారుల అవగాహన కోసం ఉపయోగపడుతుంది.
కాబట్టి ఓటు వేసేవారు దయచేసి సరైన సమాచారాన్ని అందించగలరు. మీకు అమౌంట్ అయితే , అయింది అని పడకపోతే ఇంకా పడలేదు అని ఎంచుకోగలరు.
వైయస్సార్ ఉచిత పంటల బీమా స్టేటస్ మరియు ఇతర లింక్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి
మీకు అర్హత ఉండి అమౌంట్ పడనట్లయితే మీ సమీప రైతు భరోసా కేంద్రంలో లేదా వ్యవసాయ సహాయకులను సంప్రదించండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి
Leave a Reply