Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి

Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి

జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ విడుదల అయింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది.

అమ్మ ఒడి అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారంటే?

షెడ్యూల్ ప్రకారం జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అంతే కంటే ముందు చేపట్టవలసిన preparatory activities తో ప్రభుత్వం పూర్తి షెడ్యూల్ ను విడుదల చేసింది.

Amma Vodi 2023 Release Date: 28 June 2023

థంబ్ ఎప్పటి వరకు వేయవచ్చు?

లబ్ధిదారుల EKYC అనగా థంబ్ వేసే ప్రక్రియ జూన్ 24 న ప్రారంభం అయింది. గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో జరుగుతుంది.

అర్హుల తుది జాబితా జూన్ 26 తేదీలలో ప్రచురిస్తారు.

అమ్మ ఒడి EKYC పూర్తి అయిందా లేదా స్టేటస్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి

అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ ఇదే!

అమ్మ ఒడి పథకానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ (timelines) కింది టేబుల్ లో చూడవచ్చు.

Receive data from School education and Intermediate Board 17th April 2023
Sharing discrepancy data for data correction16th May 2023
Processing of Six-step Validation8th – 10th June 2023
Publishing of provisional lists for Social Audit12th June 2023
Enabling eKYC for eligible beneficiaries12th – 22th June 2023
Enabling grievances for ineligible beneficiaries12th June 2023
Redressal of grievances/objections 12th – 22 June 2023
Generation of final Lists 22 – 24th June 2023
Taking approval of District Collectors | 26 – 27 June 2023
Launch by Hon’ble CM 28 June 2023
Disbursement of benefits to the eligible beneficiaries
through DBT
28th June 2023

Note: dates are subject to change

ఇది చదవండి : అమ్మ ఒడి ఈకేవైసి ఇంకా పూర్తి కాలేదా? ఈ వివరాలు చెక్ చేయండి

Click here to Share

46 responses to “Amma Vodi Date : అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల..ఆరోజే అమౌంట్..22 లోపు థంబ్ తప్పనిసరి”

  1. Paila ammaji Avatar
    Paila ammaji

    Amma vodi padaladu sir list lo na paru ledu sir please request me sir

  2. Ismail Avatar
    Ismail

    I agree with your word i also did not get ammavodi and my family is middle class.i have so many hoprs on that money but i did not get any scheme waste government.they are not helping poor or middile class people they are helping only upper middle class and rich peoples only.

  3. Panchali Soloman Avatar
    Panchali Soloman

    Bro amma vodi maku Inka pada ledu

  4. Latha Avatar
    Latha

    We get completed the ekyc …and also got eligibility …till now we don’t get the amma vodi …..why sir

  5. Ram Avatar
    Ram

    Maku Anka padhaledhu

  6. Veera Avatar
    Veera

    మాకు ఇక పడ్లదు

  7. Chinchilam aaryan patnaik Avatar
    Chinchilam aaryan patnaik

    Sir ammavadi raledu maku sir

  8. Sushma Avatar
    Sushma

    Nenu sushma sir nenu amma vodi emka padaledu

  9. Lavanya Avatar
    Lavanya

    I am lavanya 21 ward kukkalapalli maku inka amma vodi payment recieve kaledhu. Na account ani correct ga undi ekyc kuda chesamu inka padaledu

  10. Shaik Avatar
    Shaik

    I didn’t received it till now worst government and cm 👎👎👎

  11. కొట్టక్కి ఉష Avatar
    కొట్టక్కి ఉష

    మాకు డబ్బు అందడం లేదు

  12. CM Avatar
    CM

    Name ki matrame Ammavodi 10 days ayena inka padaledu..The worst government I have seen In my life 😡😡😡……….

  13. Kukati Pushpalatha Avatar
    Kukati Pushpalatha

    Maku inka money raledu sir

    1. Shasi Avatar
      Shasi

      Amma emka padaledu sir

  14. V. Hemavathi Avatar
    V. Hemavathi

    Amma vodi raledhu

  15. VENKATESULU Avatar
    VENKATESULU

    Ammavodi

  16. Jeeru nishal Avatar
    Jeeru nishal

    Last year ammavodi pondamu ee year okasari check chesi chepputara

  17. Sindukodiappalanaidu Avatar
    Sindukodiappalanaidu

    Jankaramputtu college hukumpeta md allurishitaramaraju dist andrapradesh

  18. Srinivas poduri Avatar
    Srinivas poduri

    last year maku ammavadi padaledu…. but valentery grevence pettaru memu thumb veyyalaa

  19. Prasad Avatar
    Prasad

    Last year ekyc completed. E year kooda ekyc cheyinchukovala??

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Yes just thumb veyali sachivalayam lo. Leda mi volunteer ni adagandi

  20. MARUTHI Avatar
    MARUTHI

    NPCI ANTE YENTI ARTHAM KALEDHU KONCHEM ARTHAMAYYELA CHEPPANDI PLEASE

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Npci అంటే మీ బ్యాంక్ ఖాతా కి ఆధార్ లింక్ చేసి, సంక్షేమ పథకాల డబ్బులు ఇక పై అదే అకౌంట్ కి పడేలా చేయడం. అన్ని పథకాల డబ్బులు ఇక పై అదే అకౌంట్ లో పడుతాయి. మీ బ్యాంక్ కి వెళ్లి npci లేకుంటే ఫార్మ్ ఫిల్ చేసి ఇవ్వండి.

      1. P sumanth Avatar
        P sumanth

        Amma vodi raledu sir

        1. Kukati Pushpalatha Avatar
          Kukati Pushpalatha

          Maku inka money raledu sir

    2. Prasad Avatar
      Prasad

      Ekyc cheyinchukovali ante aadhar card update chesukovala??

      1. schemesstudybizz Avatar
        schemesstudybizz

        Thumb padali. Sachivalayam vallu Leda volunteer mi thumb theskuntaru

    3. Dinesh Avatar
      Dinesh

      Npci link anedi oka bank ki marthame link avuthundhi goverment schems ani npci link ayina bank account ki money recieve avuthundhi

  21. Farida Subhan Avatar
    Farida Subhan

    Ippudu check chesukovachcha?? 2023 year list lo name undo ledo ani?? Please reply

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Inka time undi. After June 12

  22. B. Pavani Avatar
    B. Pavani

    Hii
    B. Pavani
    Day

    1. Nagesh Avatar
      Nagesh

      Hi

    2. Nagesh Avatar
      Nagesh

      Hi 8885043390

  23. Sunil Avatar
    Sunil

    Amma vodi

  24. అమ్మ ఒడి తేదీ ఖరారు..అయితే NPCI mapping తప్పనిసరి. స్టేటస్ చెక్ చేయండి – GOVERNMENT SCHEMES UPDATES

    […] అమ్మ ఒడి పూర్తి షెడ్యూల్ విడుదల […]

    1. Kodandarao Mylapalli Avatar
      Kodandarao Mylapalli

      Good government

      1. మజ్జి శంకరరావు Avatar
        మజ్జి శంకరరావు

        జగనన్న ప్రభుత్వం మంచి నడవడిక తో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 350 చ..మరియు పట్టణ ప్రాంతాల్లో 750చ. ఉంటూ. నెలసరి జీతం 28000 దాటిన ఆ కుటుంబానికి ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు వర్తించకుడదు.. గ్రామీణ 10000. నెలసరి జీతం. పట్టణ 12000 రూపాయలతో జీతంతో అనర్హులుగా ప్రకటించారు. ఓకే కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే ఆ కుటుంబం 10000 మరియు 12000 రూపాయలతో నెలసరికి ఎలా బ్రతుకుతారు… ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలు మాకు అమలు చేయాలని జగనన్న ప్రభుత్వానికి కోరుకుంటున్నాను…. ఎస్సీ దళితులు.. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామ పంచాయతీ. అలుదు..

        1. Ch bhargava ramudu Avatar
          Ch bhargava ramudu

          Naa Peru bhargava ramudu sir given me request sir ammavadi list lo nap Peru raledhu sir please enter me sir

        2. Mallula Devi Avatar
          Mallula Devi

          Mani

          1. Kukati Pushpalatha Avatar
            Kukati Pushpalatha

            Maku inka money raledu sir

          2. Vasupalli kamala Avatar
            Vasupalli kamala

            Sir ma pillaging ammavodi raledu sir. Eligible list lo peru vachindi sir Kani ammavodi raledu sir

    2. ఇరుకు లపాటి పద్మజ Avatar
      ఇరుకు లపాటి పద్మజ

      చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ అమ్మ ఒడి డబ్బులు ప్రతి పథకం బాగా ఉపయోగపడుతుంది చిన్న కుటుంబం లకి నాకు 1,2 డబ్బులు రాలేదు మూడు సారి 13000 వచ్చాయి

    3. K Gopala rao Avatar
      K Gopala rao

      sir how to check ammavodi status in online

    4. Mohan reddy Avatar
      Mohan reddy

      Naku amma vodi raaledhu

    5. Sudhakar Nirupaka Avatar
      Sudhakar Nirupaka

      Maku. Inka. Amma vodi padaledhu. Sir. Pls sir. Request. Sir. Thatha. Ku. Bhagaledu. Sir. Amount kavali. Kani. Amma vadi. Padathadi. Ani. Kunanuu. Inka. Amma vadi. Padaledhu. Sir. Today. Date. 16/07/2023. Inka. Padaledhu sir please 🙏🙏

      1. B. Praveen Avatar
        B. Praveen

        Same problem madam
        Scam la undhi Inka padaley

You cannot copy content of this page