రైతులకు ఎరువుల సబ్సిడీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం చేసే రైతులకు కర్రీ సీజన్ లో పంటల సాగు దిగుబడి పెంపుదల కోసం ఎరువులపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రతి ఏట ఎరువులపై ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం
ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచకూడదని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక కార్యక్రమం ఎరువులకు 1.98 లక్షల కోట్ల రాయితీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం.
ఇందులో యూరియాకు 70 వేల కోట్లు, డీఏపీకి 38 వేల కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
Leave a Reply