Cylinder rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎవరికి వర్తిస్తుందంటే

Cylinder rates: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎవరికి వర్తిస్తుందంటే

నిస్వప్తంగా ప్రతినెలా ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు సహజంగా మరో అప్డేట్ ని ప్రకటించాయి.

Breaking: ఇది చదవండి – వంట గ్యాస్ పై ₹200 తగ్గించిన కేంద్రం

మే 1 నుంచి వాణిజ్య సిలిండర్ అనగా 19 కేజీల సిలిండర్ ధరపై 171.50 రూపాయలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ నిర్ణయం తో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర 1856.50 కి చేరింది.

గత నెలలో కూడా కమర్షియల్ ఎల్పిజి పై 91.50 రూపాయలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న వాణిజ్య సిలిండర్ పై కొంత భారం తగ్గి గత నెల హైదరాబాద్ లో 2,233.5 రూపాయలకు చేరింది. తాజా నిర్ణయం తో 2061 రూపాయలకు వరకు చేరనుంది.

అయితే గృహ అవసరాలకు ఉపయోగించేటటువంటి 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం యధాతధంగా ఉండనున్నాయి.

ఇది చదవండి: మీకు సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి మీ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page