మధ్యతరగతి కుటుంబాలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చినటువంటి MIG లేఔట్లలో ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన జగనన్న స్మార్ట్ టౌన్ పథకం అప్లికేషన్ కడుగును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఇప్పటికే MIG లే అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటికి అనుకున్నంత స్థాయిలో స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విక్రయాలకు సంబంధించి అప్లికేషన్ గడువును పొడిగిస్తూ వస్తుంది.
తాజాగా జగనన్న స్మార్ట్ ఫోన్ పథకానికి సంబంధించి అప్లికేషన్ గడువును మే 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితిని ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లవర్లలో 10 శాతం కూడా వీరి కోసం రిజర్వ్ చేయడం జరిగింది.
వీటితోపాటు ప్లాట్లు కొనుగోలు చేసే వారికి విక్రయ ధరలో 60 శాతం పైన మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు వర్తిస్తాయని, 40% పైన ఎటువంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా ప్రభుత్వం రాయితీని కల్పిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది.
జగనన్న స్మార్ట్ టోన్ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందటానికి Google లో studybizz Smart Town అని టైప్ చేసి కింది లింక్ ద్వారా అప్డేట్స్ పొందవచ్చు.
Leave a Reply