రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివే విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చులకోసం ఏటా రెండు వాయిదాలలో 20వేల వరకు విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసే జగనన్న వసతి దీవెన పథకం అమౌంట్ విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు వేసింది.
JVD వసతి దీవెన మరోసారి వాయిదా.. 26 ఏప్రిల్ న విడుదల
గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన వసతి దీవెన రెండో విడత అమౌంట్ తొలుత ఫిబ్రవరి, తర్వాత మార్చ్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు జగన్ దీవెన పథకం అమౌంట్ విడుదల తేదీని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 17న అనంతపురం జిల్లా సింగనమల పర్యటనలో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన అమౌంట్ ని విడుదల చేయనున్నట్లు ఉత్తర్వులలో తెలిపింది.
అయితే తాజా గా మరోసారి వాయిదా పడింది. ఈసారి ఏప్రిల్ 27 న అమౌంట్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
వసతి దీవెన స్టేటస్ & లింక్స్
విద్యా దీవెన స్టేటస్ & లింక్స్
2 responses to “జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల తేదీ ఖరారు”
[…] ఇది చదవండి: వసతి దీవెన కొత్త డేట్ ఖరారు […]
per year every student get only 10000 and get only one shedule amount. this is not fair