EBC NESTHAM STATUS: ఈబీసీ నేస్తం ఫైనల్ అర్హుల జాబితా విడుదల..స్టేటస్ ఇలా చెక్ చేయండి

EBC NESTHAM STATUS: ఈబీసీ నేస్తం ఫైనల్ అర్హుల జాబితా విడుదల..స్టేటస్ ఇలా చెక్ చేయండి

అగ్రవర్ణ కులాలలో ఆర్థికంగా వెనుకబడిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం EBC నేస్తం పేరుతో ప్రతి ఏటా 15000 జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ పథకాన్ని ఈ నెల అనగా ఏప్రిల్ 18 న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ఇందుకు సంబంధించి ఈబిసి నేస్తం పథకం తుది లబ్ధిదారుల జాబితా ను ప్రభుత్వం విడుదల చేసింది. కింది ప్రాసెస్ మరియు లింక్ ద్వారా మీ స్టేటస్ వివరాలను చెక్ చేయండి

EBC నేస్తం స్టేటస్ చెక్ చేయు విధానము

Step 1: ముందుగా కింది లింక్ కి వెళ్లి స్కీం దగ్గర EBC Nestham అని ఎంచుకోండి

Step 2: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న కోడ్ ను యధావిధిగా ఎంటర్ చేయండి

Step 3: తర్వాత GET OTP పైన క్లిక్ చేయండి. Your Aadhar will be authenticated ఒక మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి

Step 4: OTP Sent Successfully అని మెసేజ్ చూపిస్తుంది. OK అని క్లిక్ చేయండి . మీ ఫోన్ కి ఒక OTP వచ్చి ఉంటుంది చెక్ చేయండి

Step 5: మీ ఆధార్ మొబైల్ కి వచ్చిన OTP ను ఎంటర్ చేసి Verify OTP పైన క్లిక్ చేయండి

Step 6: Are you Sure want to verify OTP అని చూపిస్తుంది. OKపైన క్లిక్ చేయండి

Step 7: OTP Verified Successfully అని చూపించి , ఓకే పైన క్లిక్ చేయగానే కింది విధంగా మీ వివరాలు, అప్లికేషన్ వివరాలు ఓపెన్ అవుతాయి .

ebc nestham status

Step 8: పేమెంట్ అమౌంట్ విడుదల కు ముందు మీ పేమెంట్ స్టేటస్ బ్లాంక్ (ఖాళి ) గా చూపించవచ్చు.

పేమెంట్ విడుదల తర్వాత కింది విధంగా Status మారుతుంది. ఏ బ్యాంక్ లో అమౌంట్ పడిందో కూడా చూపుతుంది

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page