Fishing holidays declared in AP for 2022

Fishing holidays declared in AP for 2022

Government has declared fishing holidays window in the state of AP. Fishing operations using mechanised and motorised boats in the Bay of Bengal off the coast in the state shall come to a halt from below dates . రాష్ట్ర వ్యాప్తంగా 2022 సం. కి సంబంధించి చేపల వేట విరామ తేదీలను ప్రకటించిన ప్రభుత్వం. మెకానిక్ లేదా మర బోట్ల సహాయంతో చేసే చేపల వేటకు ఈ విరామం వర్తిస్తుంది.

చేపల వేట నిషేధ తేదీలు

Halt Start Date : 15 April 2022

Halt End Date : 14 June 2022

Total Days : 61

Note: సంప్రదాయ పద్దతిలో మర బొట్లు లేకుండా చేసే చేపల వేట యధావిధి గా కొనసాగనుంది.

మత్స్య సంపదను పెంపొందించే లక్ష్యంతో సంవత్సరానికి రెండు నెలల పాటు అన్ని రాష్ట్రాల్లో ఈ నిషేధం అమలు అవుతుంది. అయితే తేదీలు రాష్ట్రాన్ని బట్టి మారుతాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఈ తేదీలను ప్రకటిస్తుంది.

YSR Matsyakara Barosa : మత్స్యకార భరోసా : ఈ వేట సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 10 వేల ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.

ఈ పథకానికి సంబందించిన పూర్తి వివరాలను క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page