Padma Awards 2026: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా

Padma Awards 2026: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల పూర్తి జాబితా

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు 2026 (Padma Awards 2026) ప్రకటించింది. దేశానికి విశేష సేవలందించిన ప్రముఖులను గౌరవించేందుకు ఇచ్చే ఈ అవార్డులు కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర–సాంకేతికం, వాణిజ్యం–పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం–విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల్లో అందజేస్తారు.

ఈ ఏడాది మొత్తం

  • 5 మందికి పద్మ విభూషణ్,
  • 13 మందికి పద్మ భూషణ్,
  • 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

Padma Vibhushan Awards 2026 (పద్మ విభూషణ్)

ఈ ఏడాది అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను కింది ప్రముఖులకు ప్రకటించారు.

  • ధర్మేంద్ర – కళలు (మరణానంతరం)
  • కె.టి. థామస్ – సామాజిక సేవ
  • ఎన్. రాజమ్ – కళలు
  • పి. నారాయణన్ – సాహిత్యం
  • వి.ఎస్. అచ్యుతానందన్ – సామాజిక సేవ (మరణానంతరం)

Padma Bhushan Awards 2026 – పద్మ భూషణ్‌లు వీరికే

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 13 మంది పద్మ భూషణ్ గ్రహీతలు:

  • అల్కా యాజ్ఞిక్‌ – కళలు – మహారాష్ట్ర
  • భగత్‌సింగ్‌ కోశ్యారీ – ప్రజావ్యవహారాలు – ఉత్తరాఖండ్‌
  • కల్లిపట్టి రామసామి పళనిస్వామి – వైద్యం – తమిళనాడు
  • మమ్ముట్టి – కళలు – కేరళ
  • నోరి దత్తాత్రేయుడు – వైద్యం – అమెరికా
  • పీయూష్‌ పాండే – కళలు (మరణానంతరం) – మహారాష్ట్ర
  • ఎస్‌కేఎం మెయిలానందన్‌ – సామాజిక సేవ – తమిళనాడు
  • శతావధాని ఆర్‌ గణేశ్‌ – కళలు – కర్ణాటక
  • శిబూ సోరెన్‌ – ప్రజా వ్యవహారాలు (మరణానంతరం) – ఝార్ఖండ్‌
  • ఉదయ్‌ కొటక్‌ – వాణిజ్యం & పరిశ్రమలు – మహారాష్ట్ర
  • వీకే మల్హోత్రా – ప్రజావ్యవహారాలు (మరణానంతరం) – దిల్లీ
  • వెల్లప్పల్లి నటేశన్‌ – ప్రజావ్యవహారాలు – కేరళ
  • విజయ్‌ అమృత్‌రాజ్‌ – క్రీడలు – అమెరికా

Padma Shri Awards 2026 – పద్మశ్రీ గ్రహీతల పూర్తి జాబితా

ఈ ఏడాది 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.
కళలు, వైద్యం, సామాజిక సేవ, శాస్త్ర–సాంకేతికం, సాహిత్యం–విద్య, క్రీడలు, వ్యవసాయం వంటి విభాగాల్లో సేవలందించిన వారు ఇందులో ఉన్నారు.

  • ఏఈ ముతునాయగమ్‌ – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – కేరళ
  • అనిల్‌ కుమార్‌ రస్తోగి – కళలు – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • అంకె గౌడ. ఎం – సోషల్‌ వర్క్‌ – కర్ణాటక
  • అర్మిండ ఫెర్నాండేజ్‌ – మెడిసిన్‌ – మహారాష్ట్ర
  • అర్వింద్‌ వైద్య – కళలు – గుజరాత్‌
  • అశోక్‌ ఖడే – ట్రేడ్‌ & ఇండస్ట్రీ – మహారాష్ట్ర
  • అశోక్‌ కుమార్‌ సింగ్‌  – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌
  • అశోక్‌ కుమార్‌ హల్దార్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • బల్‌దేవ్‌ సింగ్‌ – క్రీడలు –  పంజాబ్‌
  • భరత్‌ సింగ్‌ భర్తీ – కళలు – బిహార్‌
  • భిక్ల్యా లడక్య దిండా – కళలు – మహారాష్ట్ర
  • బిశ్వ బంధు (మరణానంతరం) – సామాజిక సేవ – జమ్ము కశ్మీర్‌
  • బుద్ధ రష్మీ మణి – ఆర్కియాలజీ – ఉత్తర్‌ప్రదేశ్‌
  • బుద్రి తాటి – సామాజిక సేవ – చత్తీస్‌గఢ్‌
  • చంద్రమౌళి గడ్డమణుగు – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – తెలంగాణ
  • చరణ్‌ హెంబ్రామ్‌ – లిటరేచర్‌ & ఎడ్యుకేషన్‌ – ఒడిశా
  • చిరంజి లాల్‌ యాదవ్‌ – కళలు – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • దీపికా రెడ్డి – కళలు – తెలంగాణ
  • ధార్మిక్‌లాల్‌ చునిలాల్‌ పాండ్యా – కళలు – గుజరాత్‌
  • రాజేంద్ర ప్రసాద్‌ – కళలు – ఆంధ్రప్రదేశ్‌
  • గఫ్రుద్దీన్‌ మేవాటి జోగి – కళలు – రాజస్థాన్‌
  • గంభీర్‌ సింగ్‌ యోన్‌జోన్‌ – లిటరేచర్‌ & ఎడ్యుకేషన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (మరణానంతరం) – కళలు – ఆంధ్రప్రదేశ్‌
  • గాయత్రీ బాలసుబ్రమణియన్‌, రజనీ బాలసుబ్రమణియన్‌ – కళలు – తమిళనాడు
  • గోపాల్‌ జీ త్రివేదీ – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – బిహార్‌
  • గూడూరు వెంకట్‌ రావు – మెడిసిన్‌ – తెలంగాణ
  • హెచ్‌ వి హండే – మెడిసిన్‌ – తమిళనాడు
  • హాలీ వార్‌ – సామాజిక సేవ – మేఘాలయ
  • హరి మాధవ్‌ ముఖోపాధ్యాయ (మరణానంతరం) – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • హరిచరణ్‌ సైకియా – కళలు – అస్సాం
  • హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ – క్రీడలు – పంజాబ్‌
  • ఇంద్రజిత్‌ సింగ్‌ సిద్ధు – సామాజిక సేవ – చండీగఢ్‌
  • జనార్దన్‌ బాపూరావ్‌ బోతే – సామాజిక సేవ – మహారాష్ట్ర
  • జోగేశ్‌ దేవురి – వ్యవసాయం – అస్సాం 
  • జుజెర్‌ వసి – సైన్స్‌ & ఇంజినీరింగ్‌ – మహారాష్ట్ర
  • జ్యోతిష్‌ దేవ్‌నాథ్‌ – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • కె. పజనివేల్‌ – క్రీడలు – పుదుచ్చెరి
  • కె. రామస్వామి – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – తమిళనాడు
  • కె.విజయ్‌ కుమార్‌ – సివిల్‌ సర్వీస్‌ – తమిళనాడు
  • కవీంద్ర పురకాయస్త – ప్రజా సేవ – అస్సాం
  • కైలాస్‌ చంద్ర పంత్‌ – లిటరేటర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – మధ్యప్రదేశ్‌
  • కలమండలం విమలా మేనన్‌ – కళలు – కేరళ
  • కెవాల్‌ కృషన్‌ తక్రాల్‌ – మెడిసిన్‌ – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • ఖెమ్‌ రామ్‌ సుంద్రియాల్‌ – కళలు – హరియానా
  • కొల్లక్కల్‌ దేవకీ అమ్మ – సామాజిక సేవ – కేరళ
  • కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌ – సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌ – తెలంగాణ
  • కుమార్‌ బోస్‌ – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • కుమారస్వామి తంగరాజ్‌ – సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌ – తెలంగాణ
  • లార్స్‌ క్రిస్టియన్‌ కొచ్‌ – కళలు – జర్మనీ
  • లియుడ్మిలా విక్టోరోవ్నా ఖోఖ్లోవా – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – రష్యా
  • మాధవన్‌ రంగనాథన్‌ – కళలు – మహారాష్ట్ర
  • మాగంటి మురళీ మోహన్‌ – కళలు – ఆంధ్రప్రదేశ్‌
  • మహేంద్ర కుమార్‌ మిశ్రా – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – ఒడిశా
  • మహేంద్ర నాథ్‌ రాయ్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • మామిడాల జగదీశ్‌ కుమార్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌  – దిల్లీ
  • మంగళ కపూర్‌ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌  – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • మిర్‌ హాజీభాయ్‌ కసమ్‌భాయ్‌ – కళలు – గుజరాత్‌
  • మోహన్‌ నాగర్‌ – సామాజిక సేవ – మధ్యప్రదేశ్‌
  • నారాయణ్‌ వ్యాస్‌ – ఆర్కియాలజీ – మధ్యప్రదేశ్‌
  • నరేశ్‌ చంద్ర దేవ్‌ వర్మ – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌  – త్రిపుర
  • నీలేశ్‌ వినోద్‌చంద్ర మండ్లేవాలా – సోషల్‌ వర్క్‌ – గుజరాత్‌
  • నురుద్దీన్‌ అహ్మద్‌ – కళలు – అస్సాం
  • ఒత్తువర్‌ తిరుత్తణి స్వామినాథన్‌ – కళలు – తమిళనాడు
  • పద్మ గుర్మీత్‌ – మెడిసిన్‌ – లద్ధాఖ్‌
  • పాల్కొండ విజయ్‌ ఆనంద్‌ రెడ్డి – మెడిసిన్‌ – తెలంగాణ
  • పొఖిల లెక్తెపి – కళలు – అస్సాం
  • ప్రభాకర్‌ బసవప్రభు కోరె – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – కర్ణాటక
  • ప్రతీక్‌ శర్మ – మెడిసిన్‌ – యూఎస్‌ఎ
  • ప్రవీణ్‌ కుమార్‌ – క్రీడలు – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • ప్రేమ్‌ లాల్‌ గౌతమ్‌ – సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌ – హిమాచల్‌ ప్రదేశ్‌
  • పుణ్యమూర్తి నటేశన్‌ – మెడిసిన్‌ – తమిళనాడు
  • ఆర్‌.కృష్ణన్‌ (మరణానంతరం) – కళలు – తమిళనాడు
  • ఆర్‌వీఎస్‌ మణి – సివిల్‌ సర్వీస్‌ – దిల్లీ
  • రబీలాల్‌ తుడు – లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • రఘుపత్‌ సింగ్‌ (మరణానంతరం) – వ్యవసాయం – ఉత్తర్‌ ప్రదేశ్‌
  • రఘువీర్‌ తుకారాం ఖేడ్కర్‌ – కళలు – మహారాష్ట్ర
  • రాజస్థపతి కలియప్ప గౌండర్‌ – కళలు – తమిళనాడు
  • రాజేంద్రప్రసాద్‌ – మెడిసిన్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌
  • రామా రెడ్డి మామిడి (మరణానంతరం) – పశు సంవర్థక – తెలంగాణ
  • రామమూర్తి  శ్రీధర్‌ – రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ – దిల్లీ
  • రామచంద్ర గోడ్బొలే – సునీత గోడ్బొలే – మెడిసిన్‌ – చత్తీస్‌గఢ్‌
  • రతీలాల్‌ బోరిసాగర్‌ – లిటరేచర్‌  అండ్‌ ఎడ్యుకేషన్‌ – గుజరాత్‌
  • రోహిత్‌ శర్మ – క్రీడలు – మహారాష్ట్ర
  • ఎస్‌.జీ సుశీలమ్మ – సామాజిక సేవ – కర్ణాటక
  • సంగ్యుసంగ్‌ ఎస్‌ పొంగెనెర్‌ – కళలు – నాగాలాండ్‌
  • సంత్‌ నిరంజన్‌ దాస్‌ – ఆధ్యాత్మికం – పంజాబ్‌
  • శరత్‌ కుమార్‌ పాత్రా -కళలు – ఒడిశా
  • సరోజ్‌ మండల్‌ – మెడిసిన్‌ – పశ్చిమ బెంగాల్‌
  • సతీష్‌ షా (మరణానంతరం) – కళలు – మహారాష్ట్ర
  • సత్యానారాయణ్‌ నువాల్‌ – ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ – మహారాష్ట్ర
  • సవిత పునియా – క్రీడలు – హరియాణా
  • షఫీక్‌ షౌక్‌ – లిటరేటర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – జమ్ము కశ్మీర్‌
  • శశి శేఖర్‌ వెంపటి – లిటరేటర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – కర్ణాటక
  • శ్రీరంగ్‌ దేవ్‌బా లాడ్‌ – వ్యవసాయం – మహారాష్ట్ర
  • శుభ వెంకటేశ అయ్యంగార్‌ – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – కర్ణాటక
  • శ్యామ్‌ సుందర్‌ – మెడిసిన్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌
  • సింహాచల్‌ పాత్రో – కళలు – ఒడిశా
  • శివశంకరి – లిటరేటర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ – తమిళనాడు
  • సురేశ్‌ హనగవాడి – మెడిసిన్‌ – కర్ణాటక
  • స్వామీ బ్రహ్మదేవ్‌ జీ మహారాజ్‌ – సామాజిక సేవ – రాజస్థాన్‌
  • టీటీ జగన్నాథన్‌ (మరణానంతరం) – వాణిజ్యం – కర్ణాటక
  • టాగా రామ్‌ భీల్‌ – కళలు – రాజస్థాన్‌
  • తరుణ్‌ భట్టాచార్య –  కళలు – పశ్చిమ బెంగాల్‌
  • తెచి గుబీన్‌ – సామాజిక సేవ – అరుణాచల్‌ ప్రదేశ్‌
  • తిరువారుర్‌ భక్తవత్సలం – కళలు – తమిళనాడు
  • త్రిప్తి ముఖర్జీ – కళలు – పశ్చిమ బెంగాల్‌
  • వీళినాథన్‌ కామకోటి – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ – తమిళనాడు
  • వెంపటి కుటుంబ శాస్త్రి – లిటరేచర్‌ అండ్ ఎడ్యుకేషన్‌ – ఆంధ్రప్రదేశ్‌
  • వ్లాదిమిర్‌ మెస్త్విరిస్విల్లీ (మరణానంతరం) – క్రీడలు – జార్జియా
  • యుమనం జాత్ర సింగ్‌ (మరణానంతరం) – కళలు – మణిపుర్‌

You cannot copy content of this page