ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) కింద పక్కా ఇల్లు లేని గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం అందిస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన తాజా అప్డేట్ ప్రకారం, దరఖాస్తు చివరి తేదీ 14-12-2025 వరకు పొడిగించబడింది.
PMAY-G Scheme Summary 2025
| పథకం పేరు | PMAY-G – Pradhan Mantri Awaas Yojana (Gramin) |
|---|---|
| యాప్ పేరు | Awaas Plus 2025 APK |
| చివరి తేదీ | 14-12-2025 |
| కనీస ఇల్లు పరిమాణం | 25 sq. meters |
| ఎంపిక విధానం | Geo-tagging ఆధారంగా ఎంపిక |
✔️ PMAY-G Eligibility 2025
- సొంత స్థలం ఉండాలి
- ఇల్లు లేని కుటుంబాలు మాత్రమే అర్హులు
- ఆధార్ కార్డు తప్పనిసరి
- SECC డేటాలో పేరు ఉండాలి
- గ్రామీణ ప్రాంత నివాసి కావాలి
- ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు
📑 అవసరమైన పత్రాలు
- Aadhaar Card
- Ration Card
- Land Documents / Patta
- Bank Passbook
- Applicant మరియు Site Photos
- Job Card (MGNREGS)
- PMAY-G Application Form
📝 దరఖాస్తు విధానం (How to Apply)
- గ్రామ / వార్డు సచివాలయానికి వెళ్లాలి
- అవసరమైన పత్రాలు సమర్పించాలి
- అధికారుల ద్వారా స్థల పరిశీలన జరుగుతుంది
- Geo-tagging ఫోటోలు అప్లోడ్ చేస్తారు
- Details AwaasSoft Portal లో నమోదు అవుతాయి
- Sanction Order వచ్చిన తర్వాత నిర్మాణం ప్రారంభించాలి
- ప్రతి దశ పూర్తైన తర్వాత నిధులు విడుదల అవుతాయి
🏗️ PMAY-G Construction Stages
- Foundation Stage (పునాది)
- Lintel Stage (లింటెల్)
- Slab Stage (స్లాబ్)
- Final Completion Stage (తుది దశ)
💰 PMAY-G Total Benefits 2025
| Plain Areas | ₹1.20 లక్షలు |
|---|---|
| NE & Hill States | ₹1.30 లక్షలు |
| మొత్తం లాభం | సుమారు ₹2.50 లక్షలు |
📱 Awaas Plus 2025 APK Download
Awaas Plus యాప్ ద్వారా నమోదు, అప్డేట్, స్టేటస్ చెక్ చేయవచ్చు.
❓ PMAY-G FAQ 2025
Q1: దరఖాస్తు చివరి తేదీ?
14-12-2025
Q2: కనీస ఇల్లు సైజ్?
25 sq. meters
Q3: సహాయం ఎంత?
Plain Areas – ₹1.20 లక్షలు
Hill States – ₹1.30 లక్షలు
Q4: ఏ యాప్ ఉపయోగించాలి?
Awaas Plus 2025 APK



