జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్దిదారులకు గుడ్ న్యూస్..
ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా 19.95 కోట్లను నేడు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం.
ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.
వీరిని పరిశీలించిన ప్రభుత్వం , రాష్ట్ర వ్యాప్తంగా 213 మందిని అర్హులుగా గుర్తించింది. వీరికి ఈరోజు మొదటి విడత అమౌంట్ ని విడుదల చేయనున్నారు.
Jagananna Videshi Vidya Deevena Eligibility – ఎవరు అర్హులు?
- అభ్యర్థులు A.Pకి చెందినవారై ఉండాలి.
- నోటిఫికేషన్ తేదీ నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు
- కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8.00 లక్షలకు మించకూడదు.
- ఒక్కో కుటుంబానికి ఒక అభ్యర్థి మాత్రమే అర్హులు.
- ఇదివరకే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇటువంటి ఆర్ధిక సహాయం ఇప్పటికే పొందిన వారు ఈ పథకానికి అనర్హులు
అర్హతలు: (Qualification)
కింది విధంగా కోర్సును బట్టి అప్పటి వరకు చదివిన Qualification లో కనీస % లేదా గ్రేడ్ పొంది ఉండాలి
a. For Post Graduate courses: 60% marks or equivalent grade in foundation Degree in Engineering / Management / Pure Sciences /Agriculture Sciences / Medicine & Nursing /Social Sciences/Humanities.
b. For Ph.D. course: 60% marks or equivalent grade in P.G course in Engineering / Management / Pure Sciences / Agriculture Sciences / Medicine / Social Sciences/ Humanities.
c. For MBBS courses: 60% marks in Intermediate or equivalent course.
అప్లికేషన్ విధానం (Application Process )
Candidate should file online application at https://jnanabhumi.ap.gov.inకావాల్సిన డాకుమెంట్స్
The following documents required for filing of applications.
1.Caste Certificate from concerned Village/Ward Secretariat.
2.Income certificate from concerned Village/Ward Secretariat and it should be physically certified by the concerned District Collector.
3.Ration card of the family of the student, if available
4.SSC certificate/Date of birth certificate (for the purpose of determining the eligible age prescribed for the scheme)
5.Aadhar Card.
6.Nativity certificate from the MeeSeva/Revenue Department.
7.Qualifying Intermediate/Degree/PG certificate for admission to MBBS/PG course/Ph.D course respectively.
8.Mark sheet of qualifying examination (for proof of acquiring minimum prescribed marks)
9.TOEFL/IELTS/GRE/GMAT score sheet
10.Unconditional offer letter from foreign university.
11.NEET score card, in case of admission into MBBS course
12.Copy of the latest Tax Returns of family members, wherever applicable
13.Nationalised Bank Account details of student
14.Latest pass port size photo.
15.Scanned signature
16.Self-certification from the student that no other member of his family availed financial assistance under similar scheme from the state or central government and he/she also has not availed similar scheme from the state/central government previously.
Download list of eligible universities below
Videshi vidya deevena Next Application Date – విదేశీ విద్య దీవెన నెక్స్ట్ అప్లికేషన్ డేట్
మర్చి నెలలో ఈ అప్లికేషన్స్ తిరిగి ఓపెన్ అవుతాయి.
Leave a Reply