బ్యాంకు ఖాతా కు ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే విధానం

,
  1. మొదట కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.

2. Aadhar Number వద్ద 12 డిజిట్ ల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి


3. సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి


4. Send OTP పై క్లిక్ చేయాలి.


5. ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ల OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.


6. Bank Linking Status వద్ద Active ఉన్నట్టు అయితే లింక్ అయినట్టు, ఖాళీగా ఉంటే లింక్ అవ్వనట్టు అర్థం.

You cannot copy content of this page