2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

2025 MPTC & ZPTC ఎన్నికల షెడ్యూల్ విడుదల

🗳️ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని MPTC & ZPTC ఖాళీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2025 జూలై 28న విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి! ప్రకాశం జిల్లా కొండపి, తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలలో ఆగస్టు 10న పోలింగ్ నిర్వహించనున్నారు. కొండపి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, నామినేషన్లు ఈ నెల 30 నుండి స్వీకరిస్తారు. అయితే, మంగమూరు పంచాయతీ ఎన్నికలు హైకోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ షెడ్యూల్ ప్రకారం వివిధ దశల తేదీలు ఇలా ఉన్నాయి

📅 ముఖ్యమైన తేదీలు:

  • నామినేషన్ నోటీసు విడుదల & ఓటర్ల జాబితా ప్రదర్శన: 30.07.2025 (ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు)
  • నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: 01.08.2025 (సాయంత్రం 5 గంటల లోపు)
  • నామినేషన్ల పరిశీలన: 02.08.2025 (ఉదయం 8 గంటల నుండి)
  • తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు: 03.08.2025 (సాయంత్రం 5 గంటల లోపు)
  • అప్పీల్స్ పై నిర్ణయం: 04.08.2025
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 05.08.2025 (ఉదయం 3 గంటలలోపు)
  • తుది అభ్యర్థుల జాబితా: 05.08.2025 (మధ్యాహ్నం 3 గంటల తర్వాత)
  • వోటింగ్ (Polling): 12.08.2025 (ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకు)
  • పునఃపోలింగ్ (అవసరమైతే): 13.08.2025 (ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకు)
  • ఓట్ల లెక్కింపు: 14.08.2025 (ఉదయం 8 గంటల నుండి)
  • ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే
Mptc zptc election schedule

👉 తాజా ఎన్నికల అప్డేట్స్ కోసం మా బ్లాగ్‌ను ఫాలో అవ్వండి!

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page