ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికోసం ప్రభుత్వం తీపి కబుర్లు అందించింది. శ్రీ ధ్రువీకరణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు లభించనున్నాయి. దరఖాస్తుని అప్లోడ్ చేయడమే తడవుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఈ విధానం ద్వారా పురపాలక మరియు నగర్ పాలక సంస్థల కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే అనుమతుల కోసం కార్పొరేటర్లు కౌన్సిలర్లు పట్టణ ప్రణాళిక సిబ్బంది చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అనుమతుల సులభంగా అందరూ ఉన్నాయి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
నగరాలు పట్టణాల్లో లైసెన్స్ కలిగిన సాంకేతిక నిపుణుల ఎల్టిపి ను కలిస్తే పని పూర్తయినట్లే.
ఇల్లు భవనం నిర్మించాలనుకుంటున్న కాలే స్థలం ఫోటో దస్తావేజులు వాటి లింక్ డాక్యుమెంట్లు ఈసీ ఖాళీ స్థలానికి చెల్లిస్తున్న పన్ను రసీదు వంటి పత్రాలను ఎల్టిపి వారికి అందించి ఫీజు చెల్లిస్తే చాలు.
ఇల్లు నిర్మాణం కోసం సాంకేతిక నిపుణులు ప్లాన్ చేసి దానితోపాటు దస్తావేజులు ఇతర పత్రాలు ఫీజులు చెల్లించిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం హోటల్లో అప్లోడ్ చేస్తారు
ఇవి చేస్తే అనుమతులు రద్దు
ఇల్లు నిర్మాణం నిబంధన నుంచే వారి విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. సబ్మిట్ చేసిన ప్లాన్ ప్రకారమే నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ఒకవేళ ప్లాన్ ప్రకారం నిర్మించకుండా ఏవైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అనుమతులను వెంటనే రద్దు చేస్తారు.
పిల్ల నిర్మాణ పనుల్లో భాగంగా పునాదులు వేసాక బిల్డింగ్ ప్లాన్ అప్లోడ్ చేసిన సాంకేతిక నిపుణులే వచ్చి పరిశీలించి వారం రోజుల్లో ఒక పట్టణ ప్రణాళిక విభాగానికి నివేదిక ఇస్తారు
సాంకేతిక నీకు ఇచ్చే నివేదికలో నుంచి సుమారుగా 10% నిర్మాణాలను పట్టణ ప్రణాళిక అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వారి తనిఖీ చేసినప్పుడు నిబంధనలు ఉల్లంఘించినట్టు వారు గుర్తిస్తే వెంటనే అనుమతులను రద్దు చేస్తారు
ఒకవేళ తప్పుడు దస్తావేజులతో నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్లయితే, వాటిని అప్లోడ్ చేసినందుకు సాంకేతిక నిపుణులు లైసెన్స్ ఐదేళ్లపాటు రద్దు చేయనున్నారు
స్వీయ ధ్రువీకరణ పథకంలో లభించే అనుమతులు ఇవే!
నగరపాలక సంస్థల్లో 20037 చదరపు గజాల్లోపు ఇల్లు భవన నిర్మాణాలకు పార్కింగ్ +3 ఫ్లోర్లకు అనుమత్తులిస్తారు
పట్టణ అభివృద్ధి సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో 360 చదరపు గజాలలోపు స్థలంలో నిర్మాణాలకు పార్కింగ్ +3 ఫ్లోర్లకు అనుమత్తులిస్తారు
200 చదరపు మీటర్లకు ఇల్లు భవనాలు నిర్మాణాలకు సంబంధించి ముందు వైపున ఖాళీ స్థలం ఒక మీటరు వదలాలి మిగతా మూడువైపులు 0.75 మీటర్లు విడిచి పెట్టాలి
200 నుంచి 300 చదరపు మీటర్లోపు నిర్మాణాలకు ముందువైపు 1.5 మీటరు మిగిలిన మూడు వైపులా మీటర్ స్థలం విడిచి పెట్టాలి
200 చదరపు మీటలు విస్తీర్ణంలోకి నిర్మాణాలపై నగరపాలక సంస్థలకు నిర్మాణ ప్రాంతంలో 10 శాతం స్థలం తనాఖ పెట్టాల్సిన అవసరం లేదు
పట్టణాభివృద్ధి సంస్థల పురపాలక నగర పంచాయతీలు మూడు వందల చదరపు మీటర్లపు నిర్మాణాలకు తనాఖా అవసరం లేదు
Leave a Reply