ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌

ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌
  • వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం
  • ఇంటింటికీ వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్న స‌చివాల‌య సిబ్బంది
  • ప్ర‌తి పౌరుడి ఫోనులో  9552300009 నంబ‌రు మ‌న మిత్ర‌పేరిట సేవ్ చేయ‌నున్న స‌చివాల‌య సిబ్బంది
  • జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు కార్య‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు
  • ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేలా ప్ర‌త్యేక క‌ర‌ప‌త్రం, వీడియో సందేశం
  • ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగించుకునేలా కార్య‌క్ర‌మ రూప‌క‌ల్ప‌న‌ -ఏర్పాట్లు పూర్తి చేసిన ఐటీ, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ శాఖ‌
  • ప్ర‌స్తుతం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవ‌లందిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం
  • జూన్ నెల‌కు 500కుపైగ సేవ‌ల అందించాల‌నే దిశ‌గా చ‌ర్య‌లు
  • త‌దుప‌రి ద‌శ‌లో 1000కిపైగా సేవ‌ల క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వ అంతిమ ల‌క్ష్యం
  • ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌
  • ఇప్ప‌టికే ప్ర‌జాభిమానం చూర‌గొంటున్న మ‌న‌మిత్ర‌
  • చ‌దువు రాని వారు కూడా కేవ‌లం త‌మ వాయిస్ మెసెజ్ ద్వారా కూడా ప‌నిచేసేలా స్ ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఏర్పాటు
  • పౌరులంద‌రూ త‌మ మొబైల్ ఫోనులో మ‌న‌మిత్ర పేరిట  9552300009 నంబ‌రును సేవ్ చేసుకోవాల‌ని కోరిన ప్ర‌భుత్వం

AP WhatsApp Governance: Get Government Services on Your Mobile Instantly 

ప్రజలు ఆఫీసుకు వెళ్లకుండానే వారి మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను Manamitra WhatsApp Governance Servuice ను  రాష్ట్రవ్యాప్తంగా  January 30, 2025 నుండి  ప్రారంభించడం జరిగినది . 

సర్వీస్ Government Services  కు అవసరమయ్యే Application Forms అప్లికేషన్ వివరాలను నింపడం , Payment Process పేమెంట్ చేయడం , AP WhatsApp Governance Certificate Download సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ కూడా WhatsApp App లోనే అయిపోతాయి.  సిటిజన్ సర్టిఫికెట్ కొరకు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు .  దీనికి కేవలం ప్రజల వద్ద స్మార్ట్ ఫోన్ మరియు వాట్సాప్ లో ఖాతా ఉంటే సరిపోతుంది . పేమెంట్ కొరకు WhatsApp UPI Pay వాట్సప్ పే అవసరం లేదు మొబైల్ లో ఉన్న ఏ UPI Payment App పేమెంట్ యాప్ ద్వారా అయినా పేమెంట్ చేసేయవచ్చు . 

List of AP WhatsApp Governance Services: Get All Govt Services on Your Mobile 

ప్రస్తుతానికి మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా  Mana Mitra – AP WhatsApp Governance లో భాగంగా మొత్తంగా 161 సర్వీస్ లను రాష్ట్ర ప్రభుత్వం WhatsApp App లో పొందుపరచడం జరిగినది . ఇందులో ముఖ్యమైన సర్వీసులు కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి .

1.దేవాలయ బుకింగ్ సేవలు 

  1. శ్రీశైలం 
  2. కాణిపాకం 
  3. సింహాచలం 
  4. విజయవాడ 
  5. అన్నవరం 
  6. ద్వారకాతిరుమల 
  7. శ్రీకాళహస్తి 

2.PGRS ఫిర్యాదు పరిష్కరణ సేవలు 

  1. ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడం 
  2. ఫిర్యాదు పై అభిప్రాయాన్ని షేర్ చేయడం 

3.APSRTC సేవలు 

  1. బస్ టికెట్ బుకింగ్ 
  2. బస్ టికెట్ క్యాన్సిల్ 

4.ఎనర్జీ సేవలు 

  1. బిల్ పేమెంట్ ఫిర్యాదు 
  2. సర్వీస్ రిక్వెస్ట్ స్థితి 
  3. సర్వీస్ రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ 
  4. కొత్త సర్వీస్ స్టేటస్ 
  5. కొత్త సర్వీస్ ఫీడ్ బ్యాక్ 
  6. మీ సర్వీస్ వివరాలు తెలుసుకోవడం 
  7. డిమాండ్ నోటీస్ డౌన్లోడ్ చేసుకోవడం 

5.CMRF సేవలు 

  1. స్టేటస్ తెలుసుకోవడం 
  2. ఫిర్యాదు లేదా అభిప్రాయాన్ని తెలుపటం 
  3. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం 

6.CDMA సేవలు 

  1. ఆస్తి పన్ను 
  2. నీటి చార్జీలు 
  3. మురుగునీటి కనెక్షన్ 
  4. ట్రేడ్ లైసెన్సు 
  5. వివాహ నమోదు 

7.రెవెన్యూ సేవలు 

  1. Agriculture Income Certificate 
  2. Family Member Certificate 
  3. OBC Certificate 
  4. EWS Certificate 
  5. No Earning Member Certificate 
  6. Water Tax 
  7. Title Deed Cum PPB With Photo 
  8. Title Deed Cum PPB Certificate 
  9. Marriage Certificate [ WIthin 2 Months ] 
  10. ROR 1B 
  11. Computerized Adangal 
  12. Income Certificate Re Issuance 
  13. Integrated Caste Certificate 
  14. Re Issuance 

8.ఎన్టీఆర్ వైద్య సేవ  ఆరోగ్య కార్డుల సేవలు 

  1. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం 
  2. కార్డులో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం 
  3. కార్డులో వివరాలను ఫోటోతో సహా అప్డేట్ చేయటం 

9.పోలీసు సేవలు 

  1. పత్రాలు / వస్తువులు కోల్పోవడం తప్పిపోవటం మరియు 
  2. క్యారెక్టర్ సర్టిఫికెట్ అప్లికేషన్ చేయటం

Official AP WhatsApp Governance Helpline Number for Citizen Services 

రాష్ట్ర ప్రజలు  WhatsApp App ద్వారా Services నేరుగా మొబైల్లో పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక మొబైల్ నెంబర్ను ఇవ్వడం జరిగినది . అన్ని సేవలు కూడా ఈ మొబైల్ నెంబర్ ద్వారానే ప్రజలు పొందవచ్చు   .వాట్సాప్ నెంబర్ ను కింద మీకు ఇవ్వడం జరిగినది .

95523 00009

How to Get Government Services Through WhatsApp: A Step-by-Step Guide 

Andhra pradesh WhatsApp Governance ద్వారా సర్వీసెస్ పొందాలి అంటే ముందుగా పైన మొబైల్ నెంబర్ పై టాప్ చేసినట్లయితే నేరుగా మీయొక్క వాట్సాప్  ఓపెన్ అయ్యి ఆ నెంబర్కు మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. 

 మీకు నచ్చిన మెసేజ్ అంటే Hi లేదా  … లేదా  నచ్చింది ఏదైనా సరే మెసేజ్ పంపించండి.  వెంటనే కింద చూపిన విధంగా రెస్పాన్స్ వస్తుంది . 

సెవను ఎంచుకోండి పై టిక్ చేయాలి . వెంటనే కింద ఇవ్వబడినట్టుగా సిచూపిస్తుంది . 

దయచేసి ఒక సేవను ఎంచుకోండి పై క్లిక్ చేస్తే అన్ని డిపార్టుమెంట్ల లిస్ట్ వస్తుంది .

 మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ సర్వీస్ కావాలో ఆయా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని సర్వీస్ని అయితే మీరు పొందవచ్చు ఇక్కడ సర్వీస్ ప్రకారం అప్లికేషన్ ఫారం నింపడం లేదా ఫీజు పేమెంట్ చేయడం అనేది డిసైడ్ అవుతుంది .  

AP WhatsApp Governance Certificate Validity: Government Approval & Recognition 

చాలామందికి ఈ WhatsApp Governance ద్వారా పొందే సర్టిఫికెట్  చెల్లుబాటు అవుతుందా కాదా అని డౌట్ అయితే ఉండి ఉంటుంది .  అయితే ఈ సర్వీస్ ద్వారా పొందిన సర్టిఫికెట్ 100% ఆమోదయోగ్యమైనది ఎందుకంటే ఈ సర్టిఫికెట్ పై వచ్చే QR Code ద్వారానే సర్టిఫికెట్ యొక్క Validity అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ WhatsApp Governanceసర్వీస్ ద్వారా పొందుతున్న ప్రతి సర్టిఫికెట్ పై QR Code ని ఇస్తుంది . ఆ యొక్క QR Code స్కాన్ చేసినట్టు అయితే సర్టిఫికెట్ Valid or Not ? ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో తెలుస్తుంది  . ఉదాహరణకు ఒక Income Certificate Application Processs Through WhatsApp Governanceఎలా తీసుకోవాలో కింద వీడియోలో చెప్పడం జరిగింది ఒక్కసారి ప్రాసెస్ చూడండి.

How to Scan QR Code on AP WhatsApp Governance Certificate: Step-by-Step Guide 

పైన చూపించిన వీడియో ఫాలో అవుతూ మీరు పైన ఇవ్వబడిన WhatsApp Governance Services List సర్వీసులలో ఏ సర్వీస్ నైనా పొందిన తర్వాత ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి.  ముందుగా మీ మొబైల్ లో ఆ సర్టిఫికెట్ ఉన్నట్టయితే సర్టిఫికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి  లేదా ప్రింట్ తీసుకొని పేపర్ పై సర్టిఫికెట్ ఉన్నట్టయితే ఆ క్యూర్ కోడ్ ను కింద చూపిన ప్రాసెస్ లో స్కాన్ చేయండి.

సర్టిఫికెట్ పై ఇక్కడ చూపించినట్టుగా QR Code  ఉంటుంది

మీ మొబైల్ లో సర్టిఫికెట్ ఉన్నట్టయితే QR Code  దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి అదే పేపర్ పై ప్రింట్ తీసుకొని ఉన్నట్టయితే QR Code  దగ్గరగా మీ మొబైల్ లో ఉన్న Google Lens / Goole App ఓపెన్ చేసి ఫోటో తీసి దగ్గరగా పెట్టండి .

 కింద చూపిన విధంగా వెబ్సైట్ లింకు కనిపిస్తుంది నెట్ ఆన్ లో ఉంచుకొని ఆ లింక్ పై క్లిక్ చేయాలి 

"How to Scan QR Code on AP WhatsApp Governance Certificate: Step-by-Step Guide" "AP WhatsApp Governance Certificate QR Code: How to Scan & Verify Authenticity" "How to Verify AP WhatsApp Governance Certificate Using QR Code Scan" "Step-by-Step Guide: Scanning QR Code on AP WhatsApp Governance Certificate" "How to Scan & Authenticate AP WhatsApp Governance Certificate QR Code" "AP WhatsApp Governance Certificate QR Code: How to Check Validity Online" "How to Scan & Validate QR Code on AP WhatsApp Governance Digital Certificate" "AP WhatsApp Governance Certificate Verification: How to Use QR Code Scanner" "How to Use a Mobile Scanner to Check QR Code on AP WhatsApp Certificate" "AP WhatsApp Governance QR Code Guide: How to Scan, Verify & Download" "Is AP WhatsApp Governance Certificate Valid? Everything You Need to Know" "AP WhatsApp Governance Certificate: Legitimacy, Uses, and Validity Explained" "Is the AP WhatsApp Governance Certificate Official & Legally Valid?" "AP WhatsApp Governance Certificate Validity: Government Approval & Recognition" "How Valid Is the AP WhatsApp Governance Certificate? Legal Status & Benefits" "Is AP WhatsApp Governance Certificate Accepted for Official Use?" "AP WhatsApp Governance Certificate Verification: Is It Authentic?" "Government Recognition of AP WhatsApp Governance Certificate: Is It Valid?" "Can You Use AP WhatsApp Governance Certificate for Official Work?" "AP WhatsApp Governance Certificate Legitimacy: Myths vs. Facts" "How to Get Government Services Through WhatsApp: A Step-by-Step Guide" "How to Use WhatsApp for Accessing Government Schemes & Services" "Get Govt Services on WhatsApp: Easy Steps to Apply & Register" "How to Avail Government Services Through WhatsApp in India" "Step-by-Step Guide to Getting Government Benefits via WhatsApp" "How to Access Public Services on WhatsApp Without Visiting Offices" "WhatsApp Governance: How Citizens Can Get Government Services Online" "How to Apply for Certificates, Schemes & Benefits Using WhatsApp" "Government Services on WhatsApp: How to Register Complaints & Get Help" "How WhatsApp is Changing E-Governance: Get All Services on Your Mobile" "AP WhatsApp Governance Mobile Number: How to Access Government Services" "Official AP WhatsApp Governance Helpline Number for Citizen Services" "AP Government WhatsApp Number: Get All Govt Services on Your Mobile" "How to Use AP WhatsApp Governance Mobile Number for Govt Services" "AP Govt WhatsApp Helpline: Contact Number & Services Available" "AP WhatsApp Governance Mobile Number for Complaints, Schemes & Certificates" "Latest AP WhatsApp Governance Contact Number & How to Use It" "AP Govt WhatsApp Number: How to Apply for Ration, Pension & More" "Andhra Pradesh WhatsApp Helpline Number for Govt Schemes & Benefits" "AP WhatsApp Service Number: Register Complaints & Access Govt Services" "List of AP WhatsApp Governance Services: Get All Govt Services on Your Mobile" "AP WhatsApp Services: Complete Guide to Government Schemes & Benefits" "How to Avail Government Services via AP WhatsApp Governance" "AP Govt WhatsApp Services: Apply for Ration, Pension, Land Records & More" "Andhra Pradesh WhatsApp Governance: All Citizen Services in One Place" "AP WhatsApp Helpline Services: How to Check Bills, Complaints & Govt Schemes" "Top Government Services You Can Access via AP WhatsApp" "AP WhatsApp Governance: What Services Are Available for Citizens?" "How to Use AP WhatsApp Governance for Certificates, Complaints & Payments" "Complete List of Andhra Pradesh WhatsApp Governance Services for Citizens" "AP WhatsApp Governance Services: How to Get Govt Documents & Certificates" "Andhra Pradesh WhatsApp Governance: Fast & Easy Government Services" "AP WhatsApp Helpline: Instant Access to Govt Schemes & Benefits" "How Andhra Pradesh Citizens Can Use WhatsApp for Govt Schemes & Services" "Complete List of AP Whats  Governance Services & How to Use Them""AP Govt’s WhatsApp Revolution: Get All Services Without Visiting Offices" "No More Queues! Use AP WhatsApp Services for Govt Help Anytime" "AP WhatsApp Governance: The Smart Way to Access Government Services" "Govt Services on Your Mobile! AP WhatsApp Governance Made Easy" "Why Every AP Citizen Must Use WhatsApp Governance Services Today" "AP WhatsApp Citizen Services: Apply for Ration, Pension, and More Online" "AP Govt WhatsApp: Electricity, Water, and Land Records at Your Fingertips" "Check Govt Benefits & Apply for Certificates via AP WhatsApp Services" "AP WhatsApp Governance: Get Ration, Aadhaar, and Land Records Easily" "AP WhatsApp Helpline: Complaint Filing, Bill Payments & More" "How to Use AP WhatsApp Governance Services for Instant Government Support" "Step-by-Step Guide to AP WhatsApp Governance Services on Your Mobile" "How to Register Complaints & Avail AP Govt Services via WhatsApp" "AP Govt WhatsApp Services: How to Apply for Schemes & Documents Online" "Easy Guide: How AP tizens Can Access Govt Services on WhatsApp""AP WhatsApp Governance Services: Get All Govt Services on Your Mobile" "AP WhatsApp Services – Access Government Schemes & Benefits Instantly" "AP WhatsApp Governance: How to Avail Government Services on Your Phone" "AP Government WhatsApp Services: Everything You Need to Know" "Andhra Pradesh WhatsApp Services – Get Govt Schemes & Benefits in 1 Click" AP WhatsApp Governance: Get Government Services on Your Mobile Instantly" "AP WhatsApp Services: How to Access Government Schemes & Benefits Easily" "AP WhatsApp Governance: Simplifying Citizen Services on Your Mobile" "How to Use AP WhatsApp Governance for Quick Government Services" "AP WhatsApp Governance Services – Everything You Need to Know"


ఆ లింకు ఆంధ్ర ప్రదేశ్ అధికారిక వెబ్సైట్ కు రీ డైరెక్ట్ అవుతుంది . ఫోటోలో చూపిస్తున్నట్టుగా వెబ్సైట్ చివరన ap.gov.in అని ఉన్నట్లయితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక వెబ్సైట్ అని అర్థము . ఆ వెబ్సైట్లో ఆ సర్టిఫికేట్ గాని కింద చూపిస్తున్నట్టుగా చూపించిందంటే అది 100% ఆమోదయోగ్యమైన జెన్యూన్ సర్టిఫికెట్ అని అర్థము .

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page