రేషన్ కార్డు జారీ లలో మార్పులు చేస్తున్నట్టు పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ రెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. ఇకపై రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయని తెలిపారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి బిపిఎల్ కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు
ట్రై కలర్ లో బిపిఎల్ కార్డులను, గ్రీన్ కలర్ లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ కార్డులు ర అధికారులుగా ఉన్నారు అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది.
Leave a Reply