ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో బ్రాహ్మణులకు, ఇతర వర్గాలకు అర్చకులకు వేద పండితులకు అమలు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో 50 వేలు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాలలో అర్చకులకు సెలవిచ్చ కనీస వేతనాన్ని 15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు ద్వారా రాష్ట్రంలో 1683 మంది అర్చకులు లబ్ధి పొందనున్నారు. ఇందులో కొంత భాగాన్ని సిజిఎఫ్ నుంచి చెల్లిస్తారు
అర్చకులకు వేతనం పెంపు ద్వారా ప్రభుత్వానికి 10 కోట్ల వరకు అదనపు వారం పడింది. మొత్తం లబ్ధి పొందే అర్చకులు సంఖ్య 3203 అని మంత్రి తెలిపారు దేవాదాయ శాఖ 1987 లోని 70వ సెక్షన్ అనుసరించి అర్చకులకు చెల్లించే వేతనాన్ని దేవాదాయ శాఖ భరిస్తుంది.
Leave a Reply